Kadali hot lip kiss tulasi

Kadali movie, Kadali movie -hot-lip-kiss-tulasi, Kadali movie tulasi, Kadali movie teaser, Kadali movie wallpapers, Kadali movie casting, ar rahman, maniratnam, Kadali movie firstlook

Kadali-hot-lip-kiss-tulasi

20.gif

Posted: 01/18/2013 05:37 PM IST
Kadali hot lip kiss tulasi

Kadali-hot-lip-kiss-tulasi

       అమాయకపు నవ్వులతో తొలిసినిమా ఆడియోఫంక్షన్లోనే అందరి మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్న యువ నటి తులసి. ఈమె మణిరత్నం కడలి ద్వారా వెండితెరమీదకు రాబోతోంది.  ఈ చిత్రం చేసేందుకు ముందు కార్తీక్ తో తన తల్లి రాధ కలిసి నటించిన 'ఆయిరం థామరై' చిత్రాన్ని పదిసార్లు చూశాననీ, ఆ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదనీ రాధ చిన్న కూతురైన తులసి వెల్లడించింది. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీకి ఆ సినిమా ఓ రోల్ మోడల్ వంటిదని సెలవిచ్చింది. కార్తీక్ కొడుకు గౌతమ్ తో కలిసి తులసి ఈ మూవీలో నటించటం విశేషం. అంతేకాదు, అమ్మ నటించిన సినిమాలు చిన్నప్పటి నుంచీ చూస్తూనే పెరిగాను. ఎప్పుడైతే 'కడలి' సినిమాకు సంతకం పెట్టానో.. అప్పటినుంచి మళ్ళీ ఒక్కో సినిమాను పదేసి సార్లు చూడడం మొదలుపెట్టానని తెలిపింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero ram charan updates
Jr ntr new baadshah look  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more