Appreciations for actress anjali

actress anjali, actress anjali latest pics, actress anjali in svsm, hotpics, actress anjali in journey, actress anjali wallpaper, actress anjali movies, appreciations for actress anjali

appreciations for actress anjali

24.gif

Posted: 01/15/2013 05:06 PM IST
Appreciations for actress anjali

  aaa

       తెలుగు గడ్డపై పుట్టి కోలీవుడ్ లో తానేంటో నిరూపించుకుని ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను ఔరా.. అనిపిస్తుంది అచ్చతెలుగమ్మాయి అంజలి. ‘జర్నీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయిన అంజలి ఆ చిత్రంలో ఆమె నటనకు గాను పలు ప్రశంసలు అందుకుంది. తాజాగా టాలీవుడ్లో ప్రతిష్ఠాత్మక మల్టీ స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో సీత పాత్రలో కనిపించింది ఈ పాత్ర కూడా విమర్శకుల మరియు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు చాలా మంది అంజలి నటనను సౌందర్య నటనతో పోల్చుతున్నారు.
          అంతేకాదు, సౌందర్య కోసం రచించిన పాత్రలు అంజలికి సరిగ్గా సరిపోతాయంటూ అని ఒక ప్రముఖ నిర్మాత అంజలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వెంకటేష్ మరియు మహేష్ బాబు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో అంజలి వెంకటేష్ కి మరదలుగా కనిపించింది అందరినీ ఆకట్టుకుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Madhuri deekshit item song in latest movie
Cinima chance for new ones  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more