కొత్త ఏడాదిలో తన తాజా చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో ఘన విజయాన్ని సాధించటంతో సమంతా ఆనందానికి అవధుల్లేవు. ఈ ఆనందాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో తాను పోషించిన 'గీత' పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందనీ ... ఇది తనకు మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని వెల్లడించింది. 'దూకుడు' తరువాత మహేష్ బాబు జోడీగా చేసిన ఈ సినిమా కూడా సంచలన విజయాన్ని సాధించిన తీరు తన కెరియరులో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అంటోంది.
అంతేకాదు, తమ ఇమేజ్ పక్కన పెట్టి వెంకటేష్ - మహేష్ బాబు ఈ సినిమా చేయడానికి అంగీకరించడం నిజంగా చాలా గొప్ప విషయమనీ, అందుకు వాళ్లకు తాను హ్యాట్సాఫ్ చెబుతున్నానని అంటోంది. ఇక ఇంత పెద్ద రిస్క్ తీసుకున్న దర్శక నిర్మాతలను ఈ సందర్భంగా తాను అభినందిస్తున్నానని చెప్పుకొచ్చింది.
సమంతా త్వరలో పవన్ కళ్యాన్ తొలిసారి... ఎన్టీఆర్ తో రెండోసారీ యాక్ట్ చేయబోతోంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more