new-research-into-diabetes-and-love-activity

New research into diabetes and love activity

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules, bedroom tips, bedroom romance tips, romantic timings

new research into diabetes and love activity : men getting problem in romance due to diabetes health problems

మధుమేహం.. అంగస్తంబన సమస్య

Posted: 02/09/2012 05:02 PM IST
New research into diabetes and love activity

diabetes_and_sexual_activity2

మధుమేహం – అంగ స్తంభన
మధుమేహం, అంగస్తంభన చదివి గంటసేపు సమయాన్ని ఆనందంగా గడపండి. అంగస్తంభన వచ్చి నిలబెట్టుకోవడంలో అసమర్థతనే ఎరెక్టెల్ డిస్ ఫంక్షన్ అంటారు. మధుమేహం ఉన్న వారిలో నపుంసకత్వం సర్వసాధారణం. గుండె జబ్బులను, డిప్రెషన్ ని సూచిస్తుంది. కామపరమైన అసమర్థత జీవన నాణ్యతను దెబ్బతీస్తుంది. భాగస్వామితో సంబంధాలను ప్రభావితం చేస్తుంది. జబ్బు, మందులు, మద్యం ఇ.డి.కి. దారితీయవచ్చు. రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని సరిగా అదుపుచేయనందువల్ల మధుమేహం వస్తుంది. దాంతో పురుషుల్లో ఇ.డి. సమస్య తలెత్తుతుంది. రక్తనాళాలు కూరుకుపోవడం కూడా నపుంసకత్వానికి దారి తీస్తుంది. రక్తనాళాలు గట్టిపడిపోయినప్పుడు రక్తం, ప్రాణవాయువు, శరీరంలోని కొన్ని భాగాలకు ప్రసరించలేవు. పురుషాంగానికి వెళ్ళే రక్త నాళాల్లో కొవ్వు పదార్థాలు పేరుకుపోయినట్లయితే అది పెద్దగా,. గట్టిగా అవడానికి మెత్తటి కండరాల కణాలు విశ్రాంతి పొందలేవు. ఇ.డి.కి మధుమేహం ఒక కారణం మాత్రమే. వయసు, గుండెకు సంబంధించిన జబ్బులు ఇతర కారణాలు, ఉత్తేజపరిచే సంకేతం మెదడుకు చేరదు.

పురుష హార్మోన్లు తక్కువ స్థాయిలో ఉండటం, మందులు వాడటం, రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువ పరిమాణంలో ఉండటం కూడా అంగస్థంభన సమస్యకు దారితీస్తాయి. మధుమేహం ఉండే పురుషులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుకున్నట్లయితే ఇ.డి. సమస్యను అరికట్టవచ్చు. సిగరెట్లు తాగడం మానెయ్యండి. బరువు తగ్గించుకోండి. రోజూ వ్యాయామం చేయండి. మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని (బ్లడ్ షుగర్ లెవల్) ను అదుపులో పెట్టుకోండి.  రోజూ వ్యాయామం చేస్తూ బరువుతగ్గిన తరువాత అంగస్తంభన మెరుగైనట్లు ఇటీవల వెలువడ్డ పరిశోధనలు తెలుపుతున్నాయి.

మధుమేహం ఉన్న వారు వాడే మందులు ఇ.డి.కి దారితీయవచ్చు. సాధారణంగా మధుమేహం ఉన్న పురుషులకు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా మందులు వాడుతారు. డాక్టరు చెప్పే మందుల పట్టికను జాగ్రత్తగా పరిశీలించి మందుల వాడకంలో మార్పులు చేస్తే అంగస్థంభన సమస్యను నివారించడానికి దోహదపడుతుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more