![]() |
అరగంటసేపు కష్టపడి అంగప్రవేశం చేసి క్లయిమాక్స్ దాకా వచ్చేశారు. అయితే, మీ పార్టనర్ మీ ఘాటు చర్యలకు స్పందించడంలేదనిపిస్తోంది. అంత శారీరక సన్నిహితం వున్నా పార్టనర్ మనసు మరెక్కడో వుంది. ఏమై వుంటుంది. వేరెవరిగురించైనా ఆలోచనా లేక తాను ఆకర్షణీయంగా లేననా, మరేదైనానా అనే ఆలోచనలు ప్రతి ఒక్కరికి వచ్చేస్తాయి. అయితే, ఘాటు సెక్స్ జరిగేటపుడు భాగస్వామికి వచ్చే ఊహలేమైవుంటాయి? కొన్ని అంచనాలు చూడండి. బహుశ...అతను లేదా ఆమె మరింత తీవ్రమైన రతికార్యం కొరకు ఆలోచించవచ్చు. అది చెపటానికి భయపడతూండ తాము చూసే వివిధ నీలిచిత్రాల సీన్లు కోరుకుంటూండవచ్చు. మీతో చేస్తూనే మరొకరిని ఊహించుకుంటూండవచ్చు అంటారు సెక్సాలజిస్టులు. చాలామంది, తమ రతికార్యాలలో సెలిబ్రటీలను సైతం ఊహించుకుంటారు. లేదా నగ్నంగా వున్న మోడల్స్ తో ఊహించుకుంటారు. ఈ చర్యలు వారిలో మరింత ఉద్రేకాన్ని కూడా నింపుతాయి. పాజిటివ్ గా తీసుకుంటే సెక్స్ సామర్ధ్యం పెంచుకోడానికి ఇదీ ఒక మార్గమే. రోజంతా అలసి వచ్చిన పార్టనర్ కు ఫోర్ ప్లే అంటే ఇష్టంలేక నేరుగా రతిక్రీడ కావాలనిపించి కూడా ఫోర్ ప్లే సమయంలో ఎక్కడో ఆలోచించవచ్చు. అయితే, వచ్చిన సమస్యల్లా, ఎంత ఊహించుకున్నా పరవాలేదుగానీ, నోటివెంట ఆసమయంలో వేరేవారి పేర్లు అనాలోచితంగా అయినాసరే బయటకు వస్తే ఇక వారి సంబంధానికి అంతే సంగతులంటారు సెక్స్ నిపుణులు. సాధారణంగా జంటలు కొంతకాలం కలసి వుండేటప్పటికి, రతి అంటే చాలు స్టీరియో లైప్ లో అదే బెడ్ అదే భంగిమ, స్కలనం కావడం లేచిపోవడం కూడా చేసి బోర్ కొట్టించేసుకుంటారట. ఇక అటువంటి సమయాలలో వారి ఆలోచనలు సైతం అద్భుతంగా విహరించేస్తుంటాయి. కొత్త భంగిమలాచరించాలంటే వీరికి ఏ మాత్రం ఆసక్తి వుండదు. ఈ రకమైన ఆలోచనలు రాకుండా వుండాలంటే, భాగస్వామి వీలైనంతవరకు ఆ సమయంలో అవసరమైన లోదుస్తులు, సుగంధాలు, ఆకర్షణలు, బెడ్ పరిసరాల అలంకరణలవంటివిచేసి ఆకర్షించాలి. అప్పటికి భాగస్వామి మైండ్ విహారాలు చేస్తూంటే....ఇక పాజిటివ్ గా తీసుకొని తమ సెక్స్ సామర్ధ్యం ఊహల కారణంగా పెరిగిపోతోందనే ఆనందాన్ని పొంది అనుభవించేయటం ఇంటికి, వంటికి కూడా మంచిదేనంటారు మానసిక నిపుణులు. |
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more