Saina Nehwal falters at final hurdle, goes down in China Open final

Saina nehwal loses in china open final

China Open results,Saina Nehwal reaches quarter finals,PV SIndhu knocked out of China Open,Wang Shixian,PV Sindhu,Saina Nehwal defeats Tee Jing Yi,Saina Nehwal will face Nozomi Okuhara in quarter final,Saina Nehwal CHina Open,Saina Nehwal,Saina Nehwal China Open quarter final

Saina Nehwal committed a litany of unforced errors to go down 12-21 15-21 against World No. 7 Li Xuerui.

చైనా ఓపెన్: :పైనల్స్ మ్యాచ్ లో సైనా పరాజయం

Posted: 11/15/2015 04:34 PM IST
Saina nehwal loses in china open final

చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో తన సత్తాను చాటుకుంటూ ముందుకు దూసుకళ్లిన ఢిఫెండింగ్ ఛాంపియన్, భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్.. తుదిపోరులో పోరాడి ఓడింది. సిరీస్ లోకి ప్రవేశించిన నాి నుంచి ప్రతీ రౌండ్ లో తన సత్తా చాటుకుంటూ ముందుకు సాగిన సైనా నిన్నటి సమీస్ ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి క్రీడాకారిణిని మట్టికరిపించినా.. ఇవాళ మాత్రం ప్రత్యర్థి చేతిలో పరాజయం పాలైంది.
 
సెమీస్‌లో యిహాన్‌వాంగ్‌పై అద్భుత విజయం సాధించి ఈ ఏడాది టైటిల్ సాధిస్తుందని అభిమానులతో పాటు భారత దేశ ప్రజల అంచానాలను పెంచిన సైనా.. తుది పోరులో ఓటమిని చవిచూసి అభిమానులకు భంగపాటును పంచింది. చైనా స్టార్ షట్లర్, ప్రపంచ ఏడో ర్యాంకర్ లిజురుయ్‌తో ఆదివారం జరిగిన తుదిపోరులో సైనా 12-21, 15-21 తేడాతో ఓడి విజేతగా నిలిచే సువర్ణావకాశాన్ని కోల్పోయింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina nehwal  pv Sindhu  China Open  Li Xuerui  

Other Articles