Jwala Gutta-Ashwini Ponnappa storm into third round of World Badminton C’ships

Kashyap bows out jwala ashwini advance in badminton world championships

badminton world championships, world championships, gutta jwala, ashwini, kashyap, pranay, badminton results, pv sindhu, pv sindhu india, k srikanth, srikanth, badminton championships news, badminton news, sports news, badminton, latest Badminton news

Indian ace shuttlers Jwala Gutta and Ashwini Ponnappa cruised into the third round of the World Championships after defeating Hsieh Pei Chen and Wu Tin Jung in the women's doubles event in Jakarta on Wednesday.

ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ప్రీక్వార్టర్స్ లోకి జ్వాలా జోడి

Posted: 08/12/2015 05:55 PM IST
Kashyap bows out jwala ashwini advance in badminton world championships

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో భారత జట్టు క్రీడాకారులు రాణిస్తున్నారు. నిన్న తెలుగు తేజాలు పీవీ సింధు మహిళల మ్యాచ్ లో మూడో రౌండ్ లోకి, పురుషుల సింగిల్స్ లో రెండో రెండో లోకి కిడాంబి శ్రీకాంత్ ప్రవేశించగా. ఇవాళ కూడా భారత్ అదే జోరును కోనసాగించింది. ఇవాళ మరో తెలుగు తేజం గుత్తా జ్వాలా అద్బుతమైన ఆటతీరును ప్రదర్శిస్తూ.. రాణించారు. ఇవాళ జరిగిన మ్యాచ్ లో తెలుగు తేజాలు గుత్తా జ్వాల, అశ్విని జోడీ ప్రీక్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది.

ఇవాళ జరిగిన రెండో రౌండ్‌లో చైనాకు చెందిన జోడి చెన్‌-జంగ్‌ జోడిపై 21-10, 21-18 తో విజయం సాధించారు. మెన్స్‌ సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌కు ప్రణయ్‌, మెన్స్‌ సింగిల్స్‌ రెండో రౌండ్‌లో కశ్యప్‌లు ఓటమి పాలయ్యారు. కాగా మహిళల సింగిల్స్ లో పివీ సిందూ, పురుషుల సింగిల్స్ లో కిడాండి శ్రీకాంత్ క్రమంగా మూడు , రెండో రౌండ్ లోకి దూసుకెళ్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : badminton  world championships  gutta jwala  ashwini  kashyap  pranay  

Other Articles