All eyes on sehwag

Virender Sehwag, Yuvraj Singh, Challenger Series, comeback

Explosive batsmen will look to impress selectors at Challenger Trophy.

రాణిస్తాడా ? అందరి చూపు ఇతని పైనే

Posted: 10/17/2013 07:11 PM IST
All eyes on sehwag

గత కొంత కాలం నుండి ఫాం కోల్పోయి, భారత జట్టుకే దూరం అయిన డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మళ్ళీ భారత జట్టులో కి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన సత్తా నిరూపించుకునే ఛాన్స్ దొరికింది. నేటి నుండి ఎన్ కేసీ సాల్వే ఛాలెంజర్ ట్రోఫీ టోర్నీ నేటి నుండి ప్రారంభం కాబోతుంది. ఈ టోర్నీలో భారత యువ ఆటగాళ్లతో పాటు, సీనియర్ ఆటగాళ్ళు కూడా పాల్గొన బోతున్నారు. సెహ్వాగ్, యువరాజ్ సింగ్ ఆడుతున్న ఈ మ్యాచ్ ల్లో అందరి చూపు వీరూ పైనే ఉంది. ఇప్పుటికే యువరాజ్ సింగ్ మొన్న వెస్టిండీస్ ‘ఎ ’ తో జరిగిన మ్యాచ్ లో తన సత్తా చాటాడు. ఇక ఇప్పుడు నిరూపించుకోవాల్సింది వీరూనే.  టీమిండియాలో స్థానం కోల్పోయిన తర్వాత గత ఆరు నెలలుగా సెహ్వాగ్ క్రికెట్ బరిలోకి దిగలేదు. ఇదే అతను ఆడనున్న తొలి టోర్నీ. కాబట్టి ఈ  అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంతో కీలకం. మరి వీరూ తన సత్తా చాటి టీం ఇండియాలో స్థానం సంపాదిస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Icc world twenty20 qualifier

    ICC world T20, 2014 Bangaladesh

    Nov 09 | Time & Date Match Venue Nov 15, 2013 10:00 local time | 06:00 GMT 4th Match, Group B: Bermuda vs Scotland Sharjah Nov 15, 2013 10:00 local time... Read more

  • Telugu content

    Sri Lanka v New Zealand

    Nov 09 | Time & Date Match Venue Nov 10, 2013 14:30 local time | 09:00 GMT 1st ODI: Sri Lanka vs New Zealand Hambantota Nov 12, 2013 14:30 local time... Read more

  • Telugu content

    India v West Indies

    Nov 09 | Date and Time Match Details and Series Wed Nov 6 - Sun Nov 10 09:00 local | 03:30 GMT 1st Test - India vs West Indies Eden Gardens, Kolkata Thu... Read more

  • Telugu content

    England in Australia - The Ashes

    Nov 09 | The Ashes 2013/14 will start from Nov 21-25, 2013 as per The Ashes 2013/14 Schedule. The Ashes 2013/14 Time Table & Fixture is prepared by... Read more

  • Telugu content

    Pakistan v South Africa

    Nov 09 | Series starts on Oct 14 2013 and ends on Nov 15 2013 Series Details: 2 Tests, 5 ODIs, 2 T20s Date Match Details Time Venue... Read more