KL Rahul was tensed due to slow over rate స్లో ఓవర్ రేట్.. ఫైన్ పై కేఎల్ రాహుల్ ఆందోళన..!

Srh vs lsg kl rahul was tensed due to slow over rate against srh

KL Rahul, Kane Williamson, Slow overrate, fine impose, Sun Risers Hyderabad, SRH, SRH vs LSG, Lucknow Super Giants (LSG), LSG, KL Rahul, IPL, IPL 2022, cricket news, sports news, sports, cricket

One sensational chase from Lucknow Super Giants leave Sunrisers Hyderabad shock. But during the Match LSG captain KL Rahul was tenced during the last overs as he was worrying about the slow over rate and the fine to be imposed on the Team.

SRH vs LSG: ఆందోళనలో కేఎల్ రాహుల్.. కారణం అదేనా..!

Posted: 04/05/2022 05:43 PM IST
Srh vs lsg kl rahul was tensed due to slow over rate against srh

ఐపీఎల్‌-2022లో భాగంగా సోమవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ అఖరి ఓవర్‌ వేసిన జాసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో.. భువనేశ్వర్‌ కుమార్‌ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్‌ కీపర్‌ డికాక్‌ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో డికాక్‌ను అభినందిస్తూ సహచర ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌ జరుపుకున్నారు. ఆ క్రమంలో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మాత్రం సెలబ్రేషన్స్‌ వద్దు టైం అవుతోంది అంటూ సైగలు చేశాడు.

అయితే మ్యాచ్‌ కటాఫ్ సమయం దగ్గరపడడంతో.. గేమ్‌ను త్వరగా ముగించాలని రాహుల్‌ భావించాడు. అందుకే ఆ సైగలు చేసినట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ నిర్ణీత సమయంలో ముగించకపోతే స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఫైన్‌ విధించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ఏంటి రాహుల్‌ భయపడ్డావా, ఫైన్‌ వేస్తారని అని కామెంట్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ 68 పరుగులు సాధించి లక్నో విజయంలో కీలక పాత్ర పోషిం‍చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kane Williamson  Sun Risers Hyderabad  SRH  SRH vs LSG  Lucknow Super Giants (LSG)  LSG  KL Rahul  IPL  IPL 2022  

Other Articles