పాకిస్థాన్ క్రికెటర్.. అత్యాచార కేసులో చిక్కుకున్నాడు. 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచార కేసులో పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షాపై కేసు నమోదైంది. ఆగస్టు 14న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి సమీప బంధువు ఇస్లామాబాద్ లోని షాలిమార్ పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగుచూసింది. దీంతో బాధితురాలని విచారించిన పోలీసులకు అమె పిర్యాదును అందించింది. క్రికెటర్ యాసిర్ షా స్నేహితుడు ఫర్హన్ తనను గన్ పాయింట్లో బెదిరించి అత్యాచారం చేశాడని బాలిక పోలీసులకు చేసిన పిర్యాదులో పేర్కోంది. అంతటితో ఆగని పర్హాన్ ఈ దారుణాన్నివీడియో తీసినట్లు కూడా ఆ బాలిక తన పిర్యాదులో పేర్కోంది.
కాగా, అత్యాచార ఘటన తరువాత తాను పోలీసులకు సమాచారం అందించేందుకు వెళ్తుండగా, పోలీసులకు చెబితే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని యాసిర్ వార్నింగ్ ఇచ్చాడని ఆ బాధఇతురాలు తన ఫిర్యాదులో తెలిపింది. తాను పలుకుబడి కలిగిన వ్యక్తిని అని, తనకు పోలీసు ఆఫీసర్లు తెలుసు అని యాసిర్ షా బెదిరించినట్లు ఆ బాలిక చెప్పింది. యాసిర్, ఫర్హన్లు మైనర్లను రేప్ చేసి వీడియోలు తీస్తారని ఆ బాలిక ఎఫ్ఐఆర్లో తెలిపింది. దీంతో వారిద్దరిపై పాకిస్థాన్ ఫోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. ఈ ఘటనకు చెందిన సమాచారాన్ని సేకరిస్తున్నామని, నిజాలు తెలిసిన తర్వాత దానిపై కామెంట్ చేస్తామని పీసీబీ చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Jul 29 | భారత్‌తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌ను 3-0తో కోల్పోయిన వెస్టిండీస్ జట్టు సారథి నికోలస్ పూరన్ టీ20 సిరీస్ ముందు టీమిండియాకు హెచ్చరికలు పంపాడు. వన్డేలలో తమను ఓడించినా టీ20లలో తమది బలమైన జట్టు... Read more
Jul 28 | బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా 41 పరుగుల తేడాతో ఓటమి చెందింది. అయితే ప్రోటిస్ పరాజయం పాలైన ప్పటికీ ఆ జట్టు యువ ఆల్ రౌండర్ ట్రిస్టన్ స్టబ్స్ మాత్రం... Read more
Jul 28 | భారత క్రికెటర్లు ప్రపంచ ఛాంపియన్స్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇక మహిళల జట్టు కూడా అదే స్థాయి ఆటగాళ్లన్న విషయాన్ని లో ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ మహిళల బిగ్... Read more
Jul 28 | వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. అతిధ్యజట్టు వెస్టిండీస్ పై వారి సొంతగడ్డపైనే ఓడించి.. మూడు వన్డేలను క్లీన్ స్వీప్ చేసింది. అయితే మూడవ వన్డేలో హైదరాబాదుకు చెందిన టీమిండియా... Read more
Jul 18 | ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడి సిరీస్ ను 2-3 తో కోల్పోయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం టీమిండియా తన సత్తాను చాటింది. ఓవైపు టీ20 సిరీస్ తో పాటు... Read more