Yuvraj Singh shares funny video of Chris Gayle యువరాజ్ పోస్టు చేసిన క్రిస్ గేల్ వీడియో వైరల్..

Chris gayle s attempt to belt a hindi dialogue leaves yuvraj singh in splits

ipl, ipl 2020, chris gayle, yuvraj singh, gayle yuvraj, chris gayle hindi, Hillarious video, viral video, cricket, cricket news, ipl 2020 news, ipl 2020 results, chris gayle yuvraj singh news, gayle yuvraj news

Yuvraj Singh shared a hilarious video of Chris Gayle attempting to belt a Hindi dialogue on Sunday. Yuvraj can be seen standing behind the former West Indies skipper in the video as the latter tries to speak the dialogue.

యువరాజ్ పోస్టు చేసిన క్రిస్ గేల్ వీడియో వైరల్..

Posted: 03/16/2020 05:37 PM IST
Chris gayle s attempt to belt a hindi dialogue leaves yuvraj singh in splits

వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్‌.. తన బ్యాట్ తో బౌండరీలను ఎలా సాధిస్తారో అంతే ఇదిగా అప్పడప్పుడు వార్తల్లోనూ నిలుస్తాడు. తాజాగా మరోమారు ఆయనకు చెందిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. గేల్ కు సంబంధించిన ఈఫన్నీ వీడియోను టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. నవ్వులు పూయిస్తోన్న ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెట్ జనులు వివిద రకాలుగా తమ స్పందనలు తెలియజేస్తున్నారు.

ఈ వీడియోలో క్రిస్ గేల్ హిందీలో ఫన్నీగా డైలాగ్స్ చెప్పాడు. ‘కాన్ఫిడెన్స్ మేరా.. కబర్ బనేగీ తేరీ’ అనే డైలాగ్ ని చెప్పడానికి గేల్ ప్రయత్నించాడు. ఆయన పడుతున్న తిప్పలు చూసి అక్కడ ఉన్నవాళ్లందరూ నవ్వు ఆపులేకపోయారు. 'బాగా చెప్పావు కాకా' అంటూ యువీ ఈ వీడియో పోస్ట్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)లో క్రిస్ గేల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున ఆడనున్నాడు. కరోనా విజృంభణ కారణంగా ఐపీఎల్‌ ప్రారంభోత్సవం వచ్చే నెల 15వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl  ipl 2020  chris gayle  yuvraj singh  chris gayle hindi  Hillarious video  viral video  cricket  

Other Articles

Today on Telugu Wishesh