Virat Kohli Resumes Net Practice ముమ్మర ప్రాక్టీసులో విరాట్ సేన.. విజయమే లక్ష్యం..

Virat kohli resumes net practice after suffering neck injury

Ireland vs India, Virat Kohli, MS Dhoni, Suresh Raina, Team India, Ireland, Net Practice, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

India Cricket team skipper, Virat Kohli has begun his net training for the first time after he suffered a neck injury during the 51st match of the recently concluded Indian Premier League (IPL).

ముమ్మర ప్రాక్టీసులో విరాట్ సేన.. విజయమే లక్ష్యం..

Posted: 06/26/2018 07:45 PM IST
Virat kohli resumes net practice after suffering neck injury

ఐర్లాండ్ తో జరగబోయే టీ-20 సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్ లోని ద విలేజ్ స్టేడియంలో రేపు ఐర్లాండ్‌, భారత్ జట్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు నెట్స్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు మాజీ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, జట్టులోకి పురాగమనం చేసిన సురేష్ రైనా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు.

అయితే టీమిండియాకు షాక్ ఇచ్చే సత్తా వున్న ఐర్లాండ్ జట్టుపై సిరీస్ విజయాన్ని అందుకుని ఆ తరువాత ఇంగ్లాండ్ లో తమ పర్యటనను కూడా విజయవంతంగా ముగించాలని టీమిండియా భావిస్తుంది. ఈ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సిరీస్ లో భారత జట్టు ఐర్లాండ్‌తో రెండు టీ-20లు ఆడనుంది. బుధవారం తొలి టీ-20 మ్యాచ్, శుక్రవారం రెండవ టీ-20 మ్యాచ్ లు ఉన్నాయి. ఈ సిరీస్ లో భారత జట్టు ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ireland vs India  Virat Kohli  MS Dhoni  Suresh Raina  Team India  Ireland  Net Practice  cricket  

Other Articles