Faf du Plessis out of ODI, T20 series with injury సౌతాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ.. డూప్లిసెస్ ఔట్..

Faf du plessis out of india south africa odi t20 series with finger injury

Cricket,Durban,Durban ODI, Faf, Faf du Plessis, Faf Du Plessis injury, Faf Du Plessis out of odi series, Faf Du Plessis out of t20 series, India Vs South Africa, India vs South Africa first ODI, India's tour of South Africa, ODI Cricket, South Africa captain, South Africa vs India 2018, Virat Kohli, Sports news, latest news, sports, cricket news, cricket

Faf du Plessis injured his right index finger during the first ODI against India on Thursday, with further assessment and investigation revealing a fracture which will require three to six weeks to heal.

సౌతాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ.. డూప్లిసెస్ ఔట్..

Posted: 02/03/2018 06:44 PM IST
Faf du plessis out of india south africa odi t20 series with finger injury

పర్యాటక జట్టు టీమిండియాతో డర్బన్ లో జరిగిన తొలి వన్డేలో ఓటమిని చవిచూసిన దక్షిణాప్రికా జట్టుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి టెస్టులో శతకాన్ని నమోదు చేసిన అదుకున్న జట్టు కెప్టెన్ డూప్లిసిస్ టీమిండియాతో జరగనున్న మిగిలిన మ్యాచులకు దూరం కానున్నాడు. ఆరు మ్యాచుల వన్డే సిరీస్ లలో భాగంగా డర్బన్ లో తొలి మ్యాచ్ జరిగింది. దీంతో మిగిలిన ఐదు వన్డేలకు ఆయన దూరం కానున్నాడు. దీంతో పాటు టీ20 సిరీస్ కు కూడా డూప్లిసిస్ దూరం కానున్నాడు.

టీమిండియాతో డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో అయన కుడి చేతి చూపుడు వేలికి గాయం అయ్యింది. అయితే మ్యాచ్ అనంతరం ఆయన దానికి పరీక్షలు చేయించగా, వేలికి ప్ర్యాక్చర్ అయ్యిందని దానికి సర్జరీ అవసరమని వైద్యులు చెప్పారు. వైద్యుల సలహ మేరకు డూప్లిసిస్ శస్త్రచికిత్సకు సై అన్నాడు. దీంతో ఆయన వేలి గాయాం మానేందుకు కనీసం ఐదు నుంచి ఆరు వారాల సమయం అవసరమని వైద్యులు చెప్పారు.

దీంతో డూస్లిసిస్ జట్టకు దూరం కాక తప్పలేదు. కాగా డూప్లిసిస్ స్థానంలో జట్టులోకి ఫర్హాన్ బెహర్దీన్ అనే అటగాడిని జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది. పర్హాన్ కు ఇది తొలి వన్డే కావడం గమనార్హం. అయితే జట్టుకు కెప్టెన్ గా సేవలందిస్తున్న డూప్లిసిస్ బదులు.. ఎవరు వ్యవహరిస్తారన్న అంశాన్ని జట్టు యాజమాన్యం అదివారం కల్లా ప్రకటించనుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Faf du Plessis  India Vs South Africa  Durban  ODI Cricket  Virat Kohli  cricket  

Other Articles