Raina purchases Mercedes car కారు కొనుక్కుని వార్తలోకి సురేష్ రైనా

Raina purchases mercedes car from dehradun

Suresh Raina, Mercedes SUV, Dehradun, Uttarakhand, icc, TeamIndia, cricket, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Indian cricketer, Suresh Raina recently purchased a suave Mercedes SUV from the state of Uttarakhand, which made him to hit headlines again

కారు కొనుక్కుని వార్తలోకి సురేష్ రైనా

Posted: 11/16/2017 05:34 PM IST
Raina purchases mercedes car from dehradun

టీమిండియా క్రికెటర్ సురేశ్‌ రైనా తాజాగా ఓ కారు కొనుక్కుని వార్తల్లోకి ఎక్కాడు. అదెలా అంటారా..? కొందరు ప్రముఖులు పన్ను తక్కువగా వున్న రాష్ట్రాల్లో కార్లను కొనుగోలు చేసుకుంటారు. రైనా కూడా అలాగే చేశాడంటూ కొందరు విమర్శలు గుప్పించడంతో వార్తల్లోకెక్కడు రైనా. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ క్రికెటర్ తాజాగా ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన లో విలాసవంతమైన మెర్సిడేజ్‌ బెంజ్‌ జీఎల్‌ఈ 350 డీ కారు కొనుగోలు చేశాడు. దీని విలువ సుమారు రూ.80లక్షలు.

ఉత్తర్ ప్రదేశ్ లో నుంచి నివాసముండే రైనా.. యూపీలో కారు కొనుగోలు చేసి రూ.10లక్షలకు పైగా విలువైన వాహనాలు కొనుగోలు చేస్తే 10శాతం పన్ను కట్టాలి. అదే ఉత్తరాఖండ్‌లో అయితే అది 8శాతం మాత్రమే. అందుకోసమే రైనా ఇక్కడ కారు కొన్నాడంటూ పలువురు ఆరోపించారు. ఇదే విషయాన్ని రైనా దగ్గర ప్రస్తావిస్తే.. ‘అలాంటిదేమీ లేదు. నాకు నచ్చిన నీలం రంగు కారు యూపీలో అందుబాటులో లేదు. డెహ్రడూన్ లో ఉంది అని చెప్పారు. అందుకే తాను ఇక్కడ కారు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇది మా అమ్మనాన్నల కోసం కొన్న కారు’ అని రైనా వివరణ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suresh Raina  Mercedes SUV  Dehradun  Uttarakhand  icc  TeamIndia  cricket  

Other Articles