కొల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ నెల 16 నుంచి భారత్ శ్రీలంక మధ్య ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్ అడే టీమిండియా జట్టును బిసిసిఐ ఇవాళ ప్రకటించింది. అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తున్న యువ అల్ రౌండర్ హార్థిక్ పాండ్యకు అనూహ్యంగా విశ్రాంతి కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది బిసిసిఐ. అందుకు గత కొంతకాలంగా తీవ్ర ఒత్తడిని ఎదుర్కోని రాణిస్తున్న యువ అల్ రౌండర్ తనకు విశ్రాంతి కావాలని కొరడంతోనే బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది.
మొత్తంగా మూడు టెస్టులు శ్రీలంక తొ అడనున్న నేపథ్యంలో తొలి రెండు టెస్టులకు మాత్రమే జట్టును ప్రకటించిన బిసిసిఐ మరో టెస్టుకు తరువాత జట్టును ప్రకటించే అవకాశం వుంది. జట్టులో విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, మురళీ విజయ్, శిఖర్ ధావన్, చటేశ్వర పుజారా, అజింక్యా రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, వృద్ధి మాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ జాదవ్, మొహమ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Feb 27 | దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్‌కు కెప్టెన్ మిథాలీ రాజ్, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సభ్యుల... Read more
Feb 27 | ఇంగ్లండ్‌తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్‌బౌలర్ అహ్మదాబాద్ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత... Read more
Feb 16 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేయగా, అందులో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. పర్యాటక జట్టుపై ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమిని చవిచూసిన టీమిండియా జట్టు చెన్నైలో జరిగిన రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పర్యాటక జట్టును కేవలం 56... Read more