Dinesh Karthik ready to play any role in Team India దేనికైనా.. నేను రెడీ: దినేష్ కార్తీక్

Dinesh karthik says its harder to make international comeback

Cricket, ODI, India v/s New Zealand, Ind vs NZL, Mumbai, New Zealand, Dinesh Karthik, Virat Kohli, Tom Latham, Ross Taylor, Kane Williamson, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

Dinesh Kathik has had a good run in the recently concluded India-New Zealand ODI series, where he scored 105 runs in three innings.

పునరాగమనం అంత ఈజీ కాదు..

Posted: 11/10/2017 05:11 PM IST
Dinesh karthik says its harder to make international comeback

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో ఒక దేశం తరపున అడటం గర్వకారణమని అయితే ఇలాంటి జాతీయ జట్టులో స్థానం దక్కి దానిని చేజార్చుకున్న తరువాత పునరాగమనం చేయడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్నదని అంటున్నాడు టీమిండియా ఆటగాడు దినేశ్ కార్తీక్. జాతీయ జట్టులో స్థానం లభించడం కన్నా దానిని నిలబెట్టుకునేందుకు పడే శ్రమ, కృషి అధికమని అన్నారు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఆకట్టుకున్న దినేశ్ కార్తీక్.. ఒక జట్టులో తిరిగి చోటు దక్కించుకోవడం అంత ఈజీ కాదని అభిప్రాయానికి వచ్చేశాడు.

'అంతర్జాతీయ మ్యాచ్ ల్లో పునరాగమనం అనేది ఎప్పుడూ కష్టమే. మనం మొదటిసారి జట్టులో అరంగేట్రం చేసిన దాని కంటే తిరిగి జట్టులో సంపాదించడమే చాలా కష్టం. చాలా కాలం తరువాత నీవు ఎప్పుడైతే భారత జట్టు ఎలెవన్ లో భాగం అవుతావో.. అప్పుడు మానసికంగా చాలా పోరాటం చేయాల్సి ఉంటుంది. నిన్ను నీవు నిరూపించుకోవడానికి మానసిక ఒత్తిడిని జయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను మంచి పొజిషన్ లోనే ఉన్నానని అనుకుంటున్నా. న్యూజిలాండ్ తో సిరీస్ లో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా'అని కార్తీక్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs New Zealand  Ind vs NZL  Mumbai  Virat Kohli  Dinesh Karthik  cricket  

Other Articles