2019 వరల్డ్ కప్ తరువాత కూడా క్రికెట్ అడతా.. MS Dhoni Plans to Play 'Well Beyond 2019 Cricket World Cup'

Ms dhoni plans to play well beyond 2019 cricket world cup

ms dhoni, mahendra singh dhoni, dhoni, ms dhoni retirement, dhoni retirement, dhoni 2019 world cup, dhoni retirement confirmation, ms dhoni 2019 world cup, icc champions trophy, 2019 icc odi world cup, odi world cup, 2019 world cup, sports news, cricket news, latest news

Former Indian captain Mahendra Singh Dhoni has finally ended all the speculations about his retirement by saying that he plans to play the next World Cup.

2019 వరల్డ్ కప్ తరువాత కూడా క్రికెట్ అడతా..

Posted: 03/24/2017 06:06 PM IST
Ms dhoni plans to play well beyond 2019 cricket world cup

రెండేళ్ల క్రితం అస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్ ను కోల్పోవడంతో టెస్టు క్రికెట్ పగ్గాలను వదిలేస్తున్నట్లు ప్రకటించి అందరినీ అశ్చర్యపర్చి, అభిమానులకు షాకిచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అనూహ్య పరిణామాల మధ్య టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి కూడా స్వప్తి పలికిని విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆయన ఛాంఫియన్స్ ట్రాఫీ తరువాత వైదొలుగుతాడని పలు వాదనలు వినిపిస్తుండగా, ఫిట్‌నెస్ తో ఉన్న ధోని 2019 ప్రపంచ కప్ కూడా అడతాడని మరికొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ తరుణంలో క్రికెట్‌ నుంచి ఇప్పుడప్పుడే రిటైరయ్యే ఆలోచన తనకు లేదని లేదని ధోనీ సంకేతాలిచ్చాడు. నేరుగా కాకాపోయినా ఆయనిచ్చిన సంకేతాలలో క్రీడా విశ్లేషకులకే అధికంగా పని కల్పించాడు. తాను అడవచ్చు లేదా అడకపోవచ్చు అంటూ వేదాంత ధోరణిని ప్రదర్శిస్తూనే చిట్టచివరన క్లారిటీ మాత్రం ఇచ్చాడు., ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహీని మీడియా ఇదే రకమైన ప్రశ్నలను గుప్పించింది. దీంతో ఆయన తన మనస్సులోని మాటలను చూచాయగా చెప్పాడు.

2019 వరల్డ్‌కప్‌ ఖచ్చితంగా అడతారా..? అన్న ప్రశ్నపై స్పందించిన ఆయన ఈ ప్రశ్నల విశ్వకప్ ముందు అడిగితే తాను చెప్పగలనని, రెండేళ్లు ముందుగానే తనను ఈ ప్రశ్న అడుగుతారని ఊహించ లేదన్నారు. ప్రపంచ కప్ సమాయం లోగా ఏమైనా జరగవచ్చునని, తాను గాయాలపాలు కావచ్చునన్నారు. లేక మరే ఇతర పరిణామాలైన చోటుచేసుకోవచ్చున్నాడు. అయితే చివరగా మాత్రం తను ప్రస్తుతం వున్న పిట్ నెస్ ఆధారంగా విశ్వకప్ తరువాత కూడా తాను క్రికెట్ లో కొనసాగగలనని ధీవమా వ్యక్తం చేశాడు. ఇదే జరిగితే ధోని నాలుగు వరల్డ్‌కప్‌ల్లో పాల్గొన్న ఆటగాడిగా రికార్డులకెక్కే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahendra singh dhoni  ms dhoni  world cup 2019  retirement  speculations  cricket  

Other Articles

Today on Telugu Wishesh