అభిమాని చెంపచెల్లుమనిపించిన ఇర్ఫాన్ పఠాన్ జవాబు On Twitter Irfan Pathan was asked not to name his child Dawood

David warner century buoys australia after azhar ali 205

Yusuf Pathan,Kareena Kapoor baby,Irfan Pathan,Taimur Ali Khan Pataudi,Taimur,saif ali khan kareena kapoor son,Kareena Kapoor,irfan pathan baby,Imran Khan Pathan

Bowling ace and new dad Irfan Pathan was asked not to name his son 'Daud' or 'Yakub' by a Twitter user last week.

అభిమాని చెంపచెల్లుమనిపించేలా ఇర్ఫాన్ పఠాన్ జవాబు

Posted: 12/28/2016 08:05 PM IST
David warner century buoys australia after azhar ali 205

తన కుమారుడు కూడా తనలా, తన అన్నలా దేశానికి మంచి పేరుప్రఖ్యాతులు తీసుకువస్తాడని టీమిండియా క్రికెటర్, పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ అశాభావం వ్యక్తం చేశాడు. గత ఏడాదిన్నర కాలంగా వివాహాలకు వరుసకట్టిన టీమిండియా క్రికెటర్ల జాబితాలో తన పేరును లిఖించుకున్న ఇర్ఫాన్ పఠాన్.. ఇటీవలే తండ్రి అయ్యాడు. ఇర్ఫాన్-సఫాబేగ్ దంపతులకు పండంటి కుమారుడు పుట్టాడు. ఈ వార్తను ట్విట్టర్ ద్వారా ఇర్ఫాన్ అందరితో పంచుకున్నాడు.

ఈ నేపథ్యంలో దివ్యాన్షురాజు అనే అభిమాని ఇర్ఫాన్ కు అభినందలు తెలిపాడు. అంతేకాదు, "బ్రదర్. చిన్నారికి యూకూబ్, దావూద్ అనే పేర్లు పెట్టవద్దు" అని సూచించాడు. దీనిపై ఇర్ఫాన్ చాలా హుందాగా స్పందిస్తూనే అభిమాని చెంప చెల్లుమనిపించేలా బదులిచ్చాడు. "దివ్యాన్షు, ఏ పేరు పెట్టినా సరే... నా కుమారుడు నాన్నలా, పెదనాన్నలా దేశానికి పేరు తీసుకొస్తాడు" అంటూ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత తన కుమారుడికి ఇమ్రాన్ ఖాన్ పఠాన్ గా పేరు పెట్టినట్టు ట్వీట్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yusuf Pathan  Irfan Pathan  Taimur Ali Khan Pataudi  Imran Khan Pathan  

Other Articles

Today on Telugu Wishesh