కోహ్లీ బర్త్ డే: అనుష్కతో డేట్, టీమిండియాతో కేక్ మసాజ్.. How Virat Kohli celebrated his 28th birthday

Virat kohli birthday celebrations date with anushka cake massage by team

virat kohli, virat kohli birthday, virat kohli 28th birthday, virat kohli birthday celebrations, virat kohli birthday celebrations pics, kohli birthday celebrations video, kohli pictures, kohli videos, virat kohli anushka sharma, anushka sharma, virat kohli team india celebrations, kohli family celebrations, birthday celebrations, virender sehwag, india vs england, india england test series, kohli birthday, birthday, images, videos, cricket, sports

Virat Kohli had an eventful birthday on Saturday and we bring you all the top moments from the celebrations on Saturday.

కోహ్లీ పుట్టినరోజును ఎలా జరుపుకున్నాడో తెలుసా..?

Posted: 11/06/2016 12:15 PM IST
Virat kohli birthday celebrations date with anushka cake massage by team

టీమిండియా స్టార్ ఆటగాడు, టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్నాడు. 28 వసంతాలు పూర్తిచేసుకుని 29వ వసంతంలోకి ప్రవేశించిన కోహ్లీని అటు అతని గర్ల్ ఫ్రెండ్ ఉదయం సంబరంగా జరుపుకోగా. సాయంత్రం టీమిండియా టెస్టు జట్టు కోహ్లీతో అటాడుకున్నారు. అయితే ఆ రోజు కోహ్లీ ముందుగా తన ప్రియురాలు అనుష్కతో కలిసి జాలీగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు.

గత కొన్నాళ్ల నుంచి దూరంగా ఉంటున్నారన్న వదంతులకు ఈ జంట మరోసారి చెక్ పెట్టింది. శనివారం సాయంత్రం టీమిండియా సమయక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకను మొదలుపెట్టాడు. టీమిండియా అధికారిక ఫేస్ బుక్ లో నిన్న రాత్రి పోస్ట్ చేసిన కోహ్లీ పుట్టినరోజు వేడుకల వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కేవలం 11 గంటల వ్యవధిలోనే దాదాపు 30 లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు.

భారత క్రికెటర్ల మధ్య విరాట్ క్రితం రోజు రాత్రి కేక్ కట్ చేశాడు. కోచ్ అనిల్ కుంబ్లే, కోహ్లకి మొదట బర్త్ డ్ విషెస్ చెప్పి కేక్ తినిపించాడు. కోహ్లీ మాత్రం డాన్స్ చేస్తూ హుషారుగా కేక్ కట్ చేస్తుండగా అసలు రచ్చ మొదలైంది. ఉమేశ్ యాదవ్ కోహ్లీకి కేక్ రాయడం స్టార్ట్ చేయగా, ఆ వెంటనే అశ్విన్, అజింక్యా రహానే, హార్దిక్ పాండ్యా సహా జట్టు ఆటగాళ్లు బర్త్ డే బాయ్ కోహ్లీని కేక్ తో ఓ ఆట ఆడుకున్నారు. కోహ్లీ ముఖం, తల భాగం మొత్తం కేక్ తో రుద్ది చిన్న పిల్లల తరహాలో పుట్టినరోజును ఎంజాయ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli birthday  indian cricket  sachin tendulkar  twitter  India vs England  cricket  

Other Articles