కివీస్ కు అదిలోనే ఎదురుదెబ్బ.. టెస్టులకు సౌతీ దూరం New Zealand's Tim Southee ruled out of three match Test series

Southee ruled out of india tests henry called up

tim southee, Matt Henry, india vs new zealand, new zealand, new zealand bowlers, new zealand tim southee, new zealand injuries, new zealand southee injury, sports, sports news, cricket news, cricket

Seasoned fast bowler Tim Southee has been ruled out of the three-match Test series in India after he suffered an ankle injury during training.

కివీస్ కు అదిలోనే ఎదురుదెబ్బ.. టెస్టులకు సౌతీ దూరం

Posted: 09/17/2016 08:19 PM IST
Southee ruled out of india tests henry called up

భారత గడ్డపై సుదీర్ఘ క్రికెట్ సిరీస్ ఆడటానికి అడుగుపెట్టిన న్యూజిలాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 22వ తేదీ నుంచి ఆరంభం కానున్న మూడు టెస్టుల సిరీస్కు కివీస్ ప్రధాన పేసర్ టిమ్ సౌతీ దూరమయ్యాడు. టెస్టు సిరీస్ లో అనుభవం వున్న బౌలర్ సౌతీ దూరం కావడంతో న్యూజీలాండ్ కొంత మనోదైర్యాన్ని దెబ్బతినే అవకాశాలు వున్నాయి, ముంబై తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ప్రాక్టీస్ సెషన్లో సౌతీ గాయపడ్డాడు.

సౌతీ ఎడమ కాలికి గాయం కావడంతో అతను టెస్టు సిరీస్ నుంచి అర్థాంతరంగా వైదొలగాల్సి వచ్చింది. అక్టోబర్ 16వ తేదీ నుంచి ఆరంభమయ్యే వన్డే సిరీస్ నాటికి ఈ స్టార్ బౌలర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని న్యూజిలాండ్ కోచ్ మైక్ హెస్సెన్ తెలిపారు. సౌతీ గాయం నయం కావడానికి కనీసం 10 రోజులు సమయం పడుతుందన్నారు. సౌతీ స్థానంలో 24 ఏళ్ల కుడి చేతి వాటం గల పేసర్ మాట్ హెన్రీ జట్టుతో కలుస్తాడన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tim southee  new zealand  fast bowler  injured  Matt Henry  cricket  

Other Articles