Sri Lanka vs Australia: Kusal Mendis’ unbeaten 169 pulls hosts out of trouble

Kusal mendis engineers remarkable turnaround

kusal mendis, kusal mendis score, kusal mendis test hundred, kusal mendis runs, kusal mendis sri lanka, kusal mendis sri lanka vs australia, dinesh chandimal, kusal mendis partnership, australia vs sri lanka, sri vs aus, sri vs aus, aus vs sri, cricekt, cricket score, cricket, sports news, sports

Kusal Mendis shared 117 runs for the fifth wicket with Dinesh Chandimal (42) after Sri Lanka had slumped to 86 for four.

శ్రీలంక యువ క్రికెటర్ మెండిస్ రికార్డు

Posted: 07/28/2016 07:11 PM IST
Kusal mendis engineers remarkable turnaround

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ రికార్డు సెంచరీ సాధించాడు. ఆసీస్ స్పిన్నర్ లియాన్ బౌలింగ్ లో, 43వ ఓవర్ చివరి బంతిని సిక్స్ బాది కెరీర్ లో తొలి శతకాన్ని నమోదుచేశాడు. అతిపిన్న వయసులో టెస్ట్ సెంచరీ నమోదుచేసిన తొలి లంక ఆటగాడిగా అరుదైన ఫీట్ నెలకొల్పాడు. ఇక మెండిస్ చేసిన 169 పరుగులతో శ్రీలంక గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. 86 పరుగులకు నాలుగు వికెట్లు కొల్పోయి పీకల్లోతు కష్టాల్లో వున్న శ్రీలంకను ఐదవ వికెట్ కు దినేష్ చండీమల్ తో కలసి 117 పరుగులను సాధించాడు. 21 ఏళ్ల 177రోజుల వయసులో కుశాల్ సెంచరీ చేయగా, గతంలో కలువితరణ (22 ఏళ్ల 267 రోజులు) పేరిట ఉన్న రికార్డు బద్దలైంది.

తొలి టెస్టులో 117 పరుగులకే కుప్పకూలిన లంక, మెండిస్ రాణించడంతో రెండో ఇన్నింగ్స్ లో 48 ఓవర్లలో లంక 4 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. కెఫె, లియాన్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం లంక 73 పరుగుల ఆధిక్యంలో ఉంది. మెండిస్(156 బంతుల్లో 115; 16 ఫోర్లు, 1 సిక్స్) కు తోడుగా చండిమల్(21 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్ లో 203 పరుగులకు ఆలౌటైంది. వోజెస్ (115 బంతుల్లో 47; 3 ఫోర్లు) రాణించగా మార్ష్ 31, స్మిత్ 30, ఖాజా 26 పరుగులు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sri Lanka  pallekele Test  Australia  Kusal Mendis  youngest Sri Lanka cricketer  cricket  

Other Articles

Today on Telugu Wishesh