Michael Hussey praises 'amazing player' Virat Kohli

Kohli has potential to match tendulkar

virat kohli, kohli, virat kohli records, virat kohli india, india virat kohli, kohli india, sachin tendulkar, tendulkar, kohli tendulkar, tendulkar kohli, sachin virat, michael hussey, hussey, cricket

Virat Kohli is currently setting IPL ablaze, having become the first batsman to score 865 runs that include four centuries in one season.

విరాట్ కోహ్లీపై టాప్ క్రికెటర్ ప్రశంసల జల్లు

Posted: 05/19/2016 08:23 PM IST
Kohli has potential to match tendulkar

భారత టెస్టు కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ ప్రశంసల వర్షం కురిపించాడు. నిలకడైన ఆట తీరుతో పరుగుల వరద పారిస్తున్న కోహ్లి తనదైన మార్కును సృష్టించుకున్నాడని కొనియాడాడు. భారత క్రికెట్ లో మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తరువాత స్థానం కచ్చితంగా ఆ స్థానం విరాట్ కోహ్లీదేనన్నాడు. ఐపీఎల్ లో విరాట్ ఫామ్ అద్బుతమని అన్నారు.

విరాట్ ఫిట్ నెస్ను కాపాడుకుంటే సచిన్ సరసన నిలవడం ఖాయమన్నాడు. అన్ని పార్మెట్ లలో రాణించడం చాలా తక్కువ మంది క్రికెటర్లు రాణిస్తారన్నారు. సమకాలీన క్రికెట్లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ల మాత్రమే కోహ్లికి పోటీగా నిలుస్తారని హస్సీ అభిప్రాయపడ్డాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి బ్యాట్ తో మెరుస్తున్న ఈ ముగ్గురి ఆటను చూడటాన్ని తాను ఎక్కువ ఇష్టపడతానన్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl 206  virat kohli  Mike Hussey  royal challengers banglore  

Other Articles