AB de Villiers quashes rumours of retirement, may give IPL a miss

Ab de villiers to skip ipl next year

Ab de Villiers quashes rumours of retirement; May give IPL a miss,AB de Villiers retirement rumours,AB de Villiers considering to give IPL a miss,AB de Villiers,South Africa vs England,AB de Villiers Royal Challengers Bangalore,AB de Villiers IPL,IPL,Indian Premier League,AB de Villiers retirement,Royal challengers bangalore,RCB

The cricket world stood dumbstruck when a South African newspaper claimed that AB de Villiers, greatest batsman of this generation, is contemplating retirement.

ఐపీఎల్ కు డీవిలయర్స్ దూరం..?

Posted: 12/29/2015 05:50 PM IST
Ab de villiers to skip ipl next year

అతడు క్రీజులో ఉన్నాడంటే పెను విధ్వంసమే. ప్రత్యర్థి జట్టు బౌలరర్లకు ముచ్చెమటలు పట్టించే సత్తా వున్నా బ్యాట్స్ మెన్. అతను మరెవరో కాదు దాక్షిణాప్రికా వన్డే, టీ20 ఫార్మెట్ల కెప్టెన్ ఏబీ డివిలయర్స్.  ఏదైనా, బౌలర్ ఎంతటి వాడైనా అతడికి లెక్కే లేదు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లోనే సత్తా కలిగిన బ్యాట్స్ మన్ గా ముందుకు దూసుకెళ్తున్నాడు ఏబీ డివిలియర్స్... అయితే ఆయన గురించి ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలతో ఆయన విశ్వవ్యాప్త అభిమానులు అందోళనకు గురయ్యారు. ఎందుకంటారా..? అయన ఈ ఏడాది క్రికెట్ నుంచి రిటైర్ కావాలనుకుంటున్నారన్న వార్తలే ఇందుకు కారణం.

అయితే ఆ వార్తలన్నీ సత్యదూరమని డివాలియర్స్ తోసిపుచ్చారు. . అన్ని ఫార్మాట్ల క్రికెట్ లో తన స్వదేశీ జట్టుకు ఆడేందుకే ప్రాధాన్యమిస్తానని అతడు సుస్పష్టంగా పేర్కొన్నాడు. కానీ అక్కడే మరో ట్విస్టు పెట్టారు. విశ్వవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన ఐపీఎల్ లో ఆడే విషయం ప్రశ్నార్థకంగా మారింతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్ లో ప్రారంభం నుంచి చివరి దాకా ఆడితే బాగా అలసిపోతాను. ఫిట్ గానే కాక ఫ్రెష్ గానూ ఉండాలంటే అన్ని సిరీస్ లలో ఆడటం కుదరదు. అందుకే సొంత జట్టుకు ఆడటానికే ప్రాధాన్యమిస్తానని అతడు కుండబద్దలు కొట్టాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL  cricket  ab de villiers  Cricket South Africa  de Villiers retirement  

Other Articles