Rohit Sharma invites PM Narendra Modi for his wedding with Ritika Sajdeh on December 13

Rohit sharma invites pm narendra modi for his marriage

narendra modi, modi, narendra modi india, india prime minister, rohit sharma, rohit sharma india, rohit sharma marriage, rohit sharma fiancee, rohit sharma marriage december 13, india vs south africa, ind vs sa, cricket news, cricket

Narendra Modi had also attended the recently held high-profile wedding of Harbhajan Singh and Geeta Basra in New Delhi.

నా పరిణయానికి రండి.. ప్రధాని గారూ..!

Posted: 12/03/2015 06:58 PM IST
Rohit sharma invites pm narendra modi for his marriage

తన చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లీ పీటలు ఎక్కనున్న టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ. తమ పరిణయానికి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీనే అహ్వానించారు. ఈ నెల 13న తాను ప్రేమించిన రితికా సజ్ దేను కళ్యామాడు శుభగడియల్లో.. పెళ్లి పీటలపై కూర్చున్న తమను..(వధూవరులను) ఆశీర్వదించడానికి రావాలని ప్రధానిని కోరారు. ఇప్పటికే ఈ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లలో రోహిత్ నిండా మునిగిపోయాడు.

నిన్న ఢిల్లీలోని తన మిత్రబృందానికి కళ్యాణ శుభలేఖలను అందజేసిన రోహిత్ శర్మ.. నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశాడు. తన వివాహ ఆహ్వాన పత్రికతో వెళ్లిన రోహిత్, ముందుగా ప్రధానికి పుష్పగుచ్చాన్ని అందించాడు. ఆ తరువాత మోడీకి తన వివాహ పత్రికను అందజేసి.. తన పెళ్లికి రావాలని కోరాడు. రోహిత్ భుజం తట్టిన నరేంద్ర మోదీ, అతడి ఆటతీరును ప్రశంసించారు. అయితే రోహిత్ పెళ్లికి మోదీ హాజరవుతున్నదీ, లేనిదీ మాత్రం తెలియరాలేదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  rohit sharma  marriage invitation  december 13  

Other Articles