Anushka Sharma-Virat Kohli go on a romantic vacation in Goa | Anushka Sharma controversies | Virat kohli controversies

Anushka sharma virat kohli spotted at goa airport

anushka sharma, virat kohli, kohli latest news, kohli controversies, anushka controversies, anushka goa tour, virat kohli goa tour, anushka virat goa tour, anushka hot photo shoot

Anushka sharma Virat kohli spotted at goa airport : Anushka Sharma-Virat Kohli go on a romantic vacation in Goa.

సీక్రెట్ ఓపెన్ అయ్యాక.. శృతిమించినట్లుంది!

Posted: 11/23/2015 05:49 PM IST
Anushka sharma virat kohli spotted at goa airport

బాలీవుడ్ నటి అనుష్క శర్మ, ఇండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీల ప్రేమాయణానికి హద్దులేకుండా పోతోంది. కొన్నాళ్ల క్రితం.. తమ పెళ్ళికి తానేమీ హడావుడి పడడంలేదని అనుష్క స్టేట్‌మెంట్ ఇచ్చాక ఇది మరీ శృతి మించుతోంది. ఒకప్పుడు తమ ప్రేమ గురించి ప్రస్తావించేందుకు ఇష్టపడని ఈ జంట.. ఇప్పుడు అటువంటి మొహమాటం లేకుండా పబ్లిగ్గా చట్టాపట్టాలేసుకుని తిరిగేస్తోంది. వీరిద్దరికి తమతమ రంగాల్లో కాస్త విరామం దొరికితే చాలు.. ఒకరి ఒడిలో మరొకరు సేద తీర్చుకోవడం కోసం టూర్ల మీద టూర్లకు తిరిగేస్తున్నారు.

మొన్నటికి మొన్నే ఈ ప్రేమపావురాలు తమ ఏకాంత సమయాన్ని గడిపి వచ్చారో లేదో.. అప్పుడే మరో టూర్ కి వెళ్ళారు. ముంబై ఎయిర్ పోర్టులో జంటగా కనిపించిన వీరిద్దరూ.. గోవాకు పయనమయ్యారు. విరాట్ కు క్రికెట్ లో కాస్త విరామం దొరకడంతో, అదే సమయంలో అనుష్కకు షూటింగ్ లేకపోవడంతో వీరిద్దరూ తమ ఖాళీ సమయాన్ని ఏకాంతంగా, రొమాంటిక్ గా గడుపుదామని డిసైడ్ అయ్యి, గోవాకు పయనమైనట్లు తెలుస్తోంది. వీరిద్దరి ఫోటోలు తీస్తున్న సమయంలో కోహ్లీ తన తన ముఖం కనబడకుండా సరదాగా సూట్ కేసు ముఖానికి అడ్డం పెట్టుకుంటే.. అతని చిలిపి పని చూసి గర్ల్‌ఫ్రెండ్ అనుష్క చిరునవ్వులు చిందించింది.

అదే సమయంలో పెళ్ళి గురించి ప్రశ్నించగా.. పెళ్లి గోల ఇప్పుడే మాకెందుకు అన్నట్టు టూర్ల మీద టూర్లు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. ఎంత ప్రేమిస్తే మాత్రం మరీ ఇంత ఓపెన్ గా తిరగాలా..? ఇన్ని టూర్లకు షికార్లు చేయాలా..? అన్న కామెంట్లు వచ్చిపడుతున్నాయి. వీటిని ఏమాత్రం పట్టించుకోని వారిరువురు.. తమ ప్రేమను బాగానే ఆస్వాదించుకుంటున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka sharma  virat kohli  anushka kohli goa tour  

Other Articles

 • Case against mohammed azharuddin 2 others for cheating travel agent

  టీమిండియా మాజీ కెప్టెన్ పై చీటింగ్ కేసు

  Jan 23 | టీమిండియా మాజీ కెప్టెన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన మహమ్మద్ అజారుద్దీన్ పై చీటింగ్ కేసు నమోదైంది. తమ ట్రావెల్స్ నుంచి వివిధ ప్రాంతాలకు విమాన టికెట్లు కోనుగోలు చేసిన ఆయన వాటికి... Read more

 • Winning world cup an obsession will do all for it ravi shastri

  వరల్డ్ కప్ కోరికను విరాట్ ఆర్మీ తీరుస్తారు: రవిశాస్త్రీ

  Jan 22 | టాస్‌, పత్యర్థి, పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతీ మ్యాచ్‌ గెలవాలనే కసితో ప్రస్తుత టీమిండియా ఉందని కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఎన్నో అపూర్వ విజయాలను అందుకున్నామని, అయితే ప్రపంచకప్‌ గెలవాలనే కోరిక కోహ్లి సేనకు... Read more

 • Australian pacer cummins expects spinners to play big role in india

  టీమిండియాపై గెలుపుకు స్పిన్నర్లదే కీలక పాత్ర

  Jan 10 | టీమిండియాతో వన్డే సిరీసులో తమ జట్టు స్పిన్నర్లు అత్యంత కీలకం అవుతారని ఆసీస్‌ పేసుగుర్రం కమిన్స్‌ అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో దుమ్ముతో కూడిన గాలులు ఎదురవ్వక పోవచ్చని అంచనా వేశాడు. ఈ నెల... Read more

 • Wade brought undone by contentious fielding law

  ఔరా.. ఈ ఫీల్డర్ సిక్సర్ ను ఎలా ఔట్ గా మలిచాడు.!

  Jan 10 | టీ20 క్రికెట్‌ తెరపైకి వచ్చిన తర్వాత ఫీల్డింగ్‌లో అథ్లెటిక్‌ విన్యాసాలు చూస్తున్నాం. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్‌ లీగ్లో ఇలాంటి మరో అద్భుతం చోటుచేసుకుంది. గబ్బా వేదికగా బ్రిస్బేన్‌ హీట్‌, హోబర్ట్‌ హరీకేన్స్‌... Read more

 • England s jos buttler fined for using obscene language

  బట్లర్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్

  Jan 10 | ప్రత్యర్థి జట్టు క్రికెటర్ పై పరుష పదజాలాన్ని వినియోగించిన కారణంగా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోన్ బట్లర్ పై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అతని మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించింది. దీంతో... Read more

Today on Telugu Wishesh