Former indian cricketer sreesanth to become father soon

sreesanth news, sreesanth marriage, sreesanth wife, sreesanth wife photos, sreesanth bhuvaneswari photos, sreesanth gallery, sreesanth photos, sreesanth latest news, sreesanth baby news, sreesanth wife news, bhuvaneswari kumari pregnant

former indian cricketer sreesanth to become father soon : Indian former pace bowler sreesanth to become father soon. In earlier days sreesanth has revealed about this baby matter along with his brother also.

వ్యక్తిగత జీవితంలో శ్రీశాంత్ కు శుభవార్త!

Posted: 03/16/2015 11:27 AM IST
Former indian cricketer sreesanth to become father soon

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులు, వివాదాలతో సతమతమవుతున్న మాజీ క్రికెటర్ శ్రీశాంత్.. చాలారోజుల తర్వాత ఓ శుభవార్త అందుకోబోతున్నాడు. కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ చివరికి సినిమారంగానికి వచ్చిన ఇతగాడి వ్యక్తిగత జీవితంలోనూ సంతోషాల వెల్లువ కురవనుంది. ఇంతకీ ఆ శుభవార్త ఏంటని అనుకుంటున్నారా..! ఈ అల్లరి బుల్లోడు త్వరలోనే తండ్రి కాబోతున్నాడని సమాచారం! ఈ వార్తను స్వయంగా శ్రీశాంత్ ఇటీవలే ధృవీకరించాడు.

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ జైలుకు వెళ్లొచ్చిన తర్వాత తన తన స్నేహితురాలైన భువనేశ్వరి కుమారిని 2013 డిసెంబర్ 12వ తేదీన వివాహమాడాడు. ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉంది. ఆమె మే నెల చివరి వారంలో ప్రసవించే అవకాశముందని వైద్యులు తెలిపినట్లు శ్రీశాంత్ సోదరుడు దిపుశాంత్ కూడా వెల్లడించాడు. ఇదిలావుండగా.. శ్రీశాంత్ అటు బాలీవుడ్ తోపాటు ఇటు టాలీవుడ్ లోనూ చెరో సినిమాలో కీలక పాత్రల్లో నటించనున్నాడని ఇదివరకే వార్తలు వెలువడిన విషయం విదితమే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles