Pakistan cricketer younis khan shocked by twitter post

pakistan cricketer younis khan shocked by twitter post, youniskhan, twitter, shock, pakistan batsman younis khan, cwc 15, cricket, icc world cup 2015, chris gayle, vvs laxman, zimbabwe, west indies, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Live Scores, Live Updates, Sports, World Cup Live

pakistan cricketer younis khan shocked by twitter post

లేదు.. వీడ్కోలు పలకడం లేదు.. అది ఫేక్ అకౌంట్..

Posted: 02/25/2015 08:35 PM IST
Pakistan cricketer younis khan shocked by twitter post

తనదాక వస్తేకానీ తెలియదు అన్న మాటకు అర్థం తెలిసివచ్చింది పాకిస్థాన్ క్రికెటర్లకు. అసలే కాలం కలసి రాక ప్రపంచకప్ టార్నమెంట్ లో లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితిలో ఇంటా, భయటా విమర్శలలతో తలఒంపులుగా భావిస్తోంది పాక్ క్రికెట్ జట్టు. క్రికెట్ అభిమానుల హర్షధ్వానాలు అందుకున్న చోటనే.. చిత్కారాలు, విమర్శలను ఎదుర్కోంటూ పరాభావాన్ని చవిచూస్తున్న వారికి తుంటర్ల నుంచి పెద్ద ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. అయితే విషయం తెలిసి స్పందించినా.. అదే నిజమని పాకిస్థాన్ క్రికెట్ అభిమానులతో పాటు ప్రజలు అనుకునే సరిస్థితి దాపురించింది.

సరిగ్గా ఇదే పరిస్థితి పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ యూనిస్‌ ఖాన్‌ ఎదుర్కోంటున్నాడు. యూనిస్ ఖాన్ పేరుతో పాకిస్థాన్ కు చెందిన ఓ తుంటరి...అతని పేరుమీద ట్విట్టర్‌లో ఫేక్‌ అకౌంట్‌ తెరిచాడు. అంతటితో ఆగకుండా ప్రపంచకప్ టార్నమెంటులో పాకిస్థాన్ ఆటతీరుతో విసిగిపోయాడో ఏమో కానీ... ఈ వరల్డ్‌ కప్‌ టార్నమెంట్ తర్వాత వన్డేల నుంచి రిటైర్‌ అవుతున్నానంటూ ఆ ఫేక్ అకౌంట్లో తుంటరి ట్వీట్‌ చేశాడు. పాకిస్థాన్ ఆటతీరుతో యూనిస్ ఖాన్ తీవ్ర కలత చెందాడని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని అంతా భావించారు. అంతేకాదు ప్రపంచ మీడియా మొత్తం ఈ వార్తను పతాక శీర్షికన ప్రచురించింది. దీంతో కొలుకున్న యూనిస్ ఖాన్ తాను రిటైర్ కావడం లేదని, అలా అని తానసలు ట్విట్టర్ లో పోస్టు చేయలేదన్నాడు. ఆ తరువాత తనకు అసలు ట్విట్టర్ అకౌంట్ లేదని నింపాదిగా అసలు విషయాన్ని చెప్పాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc world cup 2015  youniskhan  twitter  shock  

Other Articles

 • Australian pacer cummins expects spinners to play big role in india

  టీమిండియాపై గెలుపుకు స్పిన్నర్లదే కీలక పాత్ర

  Jan 10 | టీమిండియాతో వన్డే సిరీసులో తమ జట్టు స్పిన్నర్లు అత్యంత కీలకం అవుతారని ఆసీస్‌ పేసుగుర్రం కమిన్స్‌ అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో దుమ్ముతో కూడిన గాలులు ఎదురవ్వక పోవచ్చని అంచనా వేశాడు. ఈ నెల... Read more

 • Wade brought undone by contentious fielding law

  ఔరా.. ఈ ఫీల్డర్ సిక్సర్ ను ఎలా ఔట్ గా మలిచాడు.!

  Jan 10 | టీ20 క్రికెట్‌ తెరపైకి వచ్చిన తర్వాత ఫీల్డింగ్‌లో అథ్లెటిక్‌ విన్యాసాలు చూస్తున్నాం. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్‌ లీగ్లో ఇలాంటి మరో అద్భుతం చోటుచేసుకుంది. గబ్బా వేదికగా బ్రిస్బేన్‌ హీట్‌, హోబర్ట్‌ హరీకేన్స్‌... Read more

 • England s jos buttler fined for using obscene language

  బట్లర్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్

  Jan 10 | ప్రత్యర్థి జట్టు క్రికెటర్ పై పరుష పదజాలాన్ని వినియోగించిన కారణంగా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోన్ బట్లర్ పై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అతని మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించింది. దీంతో... Read more

 • Sourav ganguly posts coaching picture sachin tendulkar hilariously trolls him

  సౌరవ్ ను సరదాగా అటపట్టించిన సచిన్

  Jan 10 | బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్‌ గంగూలీని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండ్కులర్ సరదాగా అటపట్టించాడు. వీరిద్దరూ కలసి టీమిండియా క్రికెట్ కు ఎనలేని సేవలు అందించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య స్నేహం కూడా... Read more

 • Ganguly can help resume india pakistan bilateral cricket ties rashid latif

  భారత్-పాక్ క్రికెట్ కు గంగూలీ చోరవ చూపాలి: రషీద్ లతీఫ్

  Jan 03 | భారత్‌ పాకిస్థాన్‌ జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్‌ సంబంధాలు మెరుగవ్వడానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ చొరవ చూపాలని పాకిస్థాన్ జట్టు మాజీ సారథి రషీద్‌ లతీఫ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. సరిగ్గా పదిహేను... Read more

Today on Telugu Wishesh