Tendulkar gayle double tons scored on same day happy coincidence

Chris Gayle, Chris Gayle double century, Chris Gayle double hundred, Tendulkar double tons scored on same day, indian legendary batsman sachin tenfulkar, sachin tendulkar, gayle double ton, West Indies v Zimbabwe, ICC Cricket World Cup 2015, Chris Gayle double century vs Zimbabwe, world cup westindies stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, chris gayle, Cricket, CWC 2015, Live Scores, Live Updates, west indies CWC 2015, Sports, World Cup Live

There is not much that separates modern-day One-day batting geniuses, the legendary Sachin Tendulkar and West Indies' legend-in-the-making Chris Gayle.

24 ఫిబ్రవరి.. కాకతాళియంగా కలసివచ్చిన రోజు

Posted: 02/24/2015 05:48 PM IST
Tendulkar gayle double tons scored on same day happy coincidence

వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్మన్ క్రిస్ గేల్ పరుగుల సునామీ సృష్టించిన 24 ఫిబ్రవరికి గతంలోనూ అదేస్థాయిలో ప్రాముఖ్యత వుంది. అందులోనూ ఈ రోజును ముఖ్యంగా భారతీయులు, టీమిండియా అభిమానులు, అందులోనే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ అభిమానులు ఈ రోజును ఎన్నటికీ మర్చిపోలేరు. క్రిస్ గేల్ డబుల్ సెంచరీ చేస్తే.. సచిన్ అభిమానులు ఈ రోజును ఎందుకు మర్చిపోరనేగా మీ డౌట్.. ఎందుకంటే సరిగ్గా ఇదే రోజున సచిన్ టెండుల్కర్ కూడా డబుల్ సెంచరీ చేశాడు.

కాకతాళీయమే అయినా.. భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సౌత్ ఆఫ్రికాపై డబుల్ సెంచరీ సాధించిన రోజునే ధక్షిణాప్రికాతో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ చేశాడు. 147 బంతుల్లో 200 పరుగులు సాధించి దండయాత్రను కోనసాగించాడు. సరిగ్గా ఇదే రోజున ప్రపంచ కప్ టార్నమెంట్ లో భాగంగా సాగిన మ్యాచ్ లో జింబాంబ్వేపై వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ కూడా సరిగ్గా అదే రోజు 24 ఫిబ్రవరి రోజున ఇవాళ తన బ్యాట్ ను ఝుళిపించి పరుగుల సునామీని సృష్టించాడు. అయితే ఈ రెండు ఫీట్లకు మధ్య ఐదేళ్ల సమయం మాత్రమే వ్యతాసం.


అంతేకాదు ప్రపంచకప్ లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. తొలి డబుల్ సెంచరీగా సాధించిన వెస్టీండీస్ బ్యాట్స్మన్గా గేల్ రికార్డు సృష్టించాడు. 10 ఫోర్లు.. 16 సిక్స్‌లతో 215 పరుగులు సాధించాడు. 24 ఫిబ్రవరి కాకతాళీయంగా అటు సచిన్ టెండుల్కర్ తో పాటు ఇటు గేల్ కు కూడా కలసివచ్చింది. కాగా ఈ సంవత్సరాన్ని (2015) ఎన్నటికీ మరవకుండా మధ్యలో సున్నాను మినహాయించి తన స్కోరును చేసుకున్నాడు గేల్.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  Gayle record  Sachin Tendulkar  

Other Articles