Srilanka won against afghanistan

srilanka won against afghanistan, srilanka won the match against afghanistan, ICC Cricket World Cup 2015, srilanka versus afghanistan, srilanka vs afghanistan, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, virat kohli, Cricket, CWC 2015, afghanistan, afghanistan CWC 2015, Live Scores, Live Updates, srilanka, srilanka cwc 2015, Sports, World Cup Live,

Sri Lanka bounce back from New Zealand defeat to beat Afghanistan.

పసికూనలపై గెలుపుకు చమటోడ్చిన శ్రీలంక

Posted: 02/22/2015 05:27 PM IST
Srilanka won against afghanistan

ప్రపంచ క్రికెట్ టార్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంక ఇవాళ జరిగిన మరో మ్యాచ్ లో పసికూనలపై గెలుపుకు చమటోడ్చాల్సి వచ్చింది. న్యూజీలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన శ్రీలంక.. దాని నుంచి కోలుకునేందుకు అధికంగానే శ్రమించింది. శ్రీలంక జట్టులో జయవర్ధనే సెంచరీకి తోడు మ్యాథ్యూస్, పెరీరా రాణించడంతో  ఇంకా పది బంతులు మిగిలి ఉండగానే విజయలక్ష్యాన్ని ఛేదించింది.

ఆఫ్ఘన్ బౌలర్లలో హమిద్ హసన్ 3 వికెట్లు, దౌలత్, షాపూర్ ఒక్కో వికెట్ తీశారు. 50 పరుగులకే నలుగురు కీలకమైన ఆటగాళ్లు పెవిలియన్ చేరడంతో కష్టాల్లోపడ్డ లంకను జయవర్ధనే సెంచరీతో ఆదుకున్నాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ టీం 49.4 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది అస్గర్ ఆఫ్ సెంచరీ చేయగా, షమీఉల్లా 38, అశ్రాఫ్ 28 పరుగులు చేశారు. మ్యాథ్యూస్, మలింగ చెరో మూడు వికెట్లు, లక్కల్ రెండు, పెరీరా, హెరాత్ చెరో వికెట్ తీశారు. బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో లంకకు విజయాన్నందించిన జయవర్ధనేకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  srilanka  afghanistan  

Other Articles

  • Play bilateral series or cut off all ties with pakistan shoaib akhtar to india

    భారత్ పాక్ ద్వైపాక్షిక క్రికెట్ పైనే ఎందుకు ఆంక్షలు

    Feb 18 | భారత్-పాకిస్థాన్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులను నిలిపిపేసి ఎనిమిదేళ్లు కావస్తున్న తరుణంలో.. ఇప్పటికైనా రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మెరుగుపర్చాలని పాకిస్తాన్ పేసు గుర్రంగా, రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరొందిన వెటరన్... Read more

  • Our team is growing day by day india women captain harmanpreet kaur

    ప్రపంచకప్ కోసం శక్తివంచనలేని ప్రయత్నం: హర్మన్

    Feb 18 | ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు అంతా సమాయత్తమైంది. ఈనెల 21న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో భారత్‌ తొలి మ్యాచ్లో తలపడనుంది. ప్రపంచకప్ హాట్ ఫేవరెట్... Read more

  • Faf du plessis steps down as south africa captain in all formats

    సంచలన నిర్ణయం తీసుకున్న డుప్లెసిస్.. ఇక..

    Feb 17 | దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఫా డుప్లెసిస్‌ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను అన్ని ఫార్మెట్ల నుంచి సారథ్యభాద్యతలను వదిలేస్తున్నట్లు పేర్కొన్నాడు. యువ నాయకత్వంలో అడాలనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇలా చేయడం... Read more

  • Achini kulasuriya hospitalised after shocking blow to the head in t20 world cup warm up game

    శ్రీలంక జట్టుకు గట్టి షాక్.. త్వరగా కొలుకున్న అచిని

    Feb 17 | ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు అంతా సమాయత్తమైన వేళ.. శ్రీలంక జట్టుకు గట్టి షాక్ తగిలింది. అయితే ఈ షాక్ నుంచి జట్టు త్వరగానే కొలుకుని మేము... Read more

  • Ind vs nz india should play kuldeep chahal pair together advises harbhajan singh

    కుల్చా ప్రభావం చూపుతుంది.. ఓటేసిన భజ్జీ..

    Feb 06 | న్యూజీలాండ్ తో టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డేలో మాత్రం తొలి మ్యాచ్ ఓటమిపాలై శుభారంభాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో అతిధ్యజట్టుపై విజయం సాధించాలన్న కసితో ఉన్న భారత్ జట్టులో కొన్ని మార్పులు... Read more

Today on Telugu Wishesh