Suresh raina wants to emulate yuvraj singh

Suresh Raina to Emulate Yuvraj Singh, suresh raina, suresh raina photos wallpapers, suresh raina photos, suresh raina images, suresh raina videos, suresh raina biodata, suresh raina facebook, suresh raina twiitter, Yuvraj Singh, Yuvraj Singh photos wallpapers, Yuvraj Singh photos, Yuvraj Singh images, Yuvraj Singh videos, Yuvraj Singh biodata, Yuvraj Singh facebook, Yuvraj Singh twiitter, india cricketer suresh raina, indian cricketer yuvraj singh,

Suresh Raina wants to fill in the shoes of Yuvraj Singh, the hero of 2011 edition, in the ongoing showpiece event being jointly hosted by Australia and New Zealand.

ఇలా యువీని వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పించారా..?

Posted: 02/19/2015 08:41 PM IST
Suresh raina wants to emulate yuvraj singh

టీమిండియా వరల్డ్ కప్ జట్టులో యువరాజ్ సింగ్ కు స్థానం కల్పించకపోవడంపై యావత్ భారతం నుంచి ఆయన అభిమానులు బిసిసిఐపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులే కాకుండా క్రికెట్ తెలసిన సగటు భారతీయుడు కూడా యూవీని ఎంపిక చేయకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే యూవీని అడ్డుకోవడానికి భారత జట్టు సారధి కూడా తన వంతుగా కృషి చేశారన్న అరోఫణలు వినబడుతున్న తరుణంలో ఆయన అనుంగు సహచరుడు సురైస్ రైనా కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

దాయది దేశం పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ లో 74 పరుగులతో రాణించిన సురేష్ రైనా కొత్త పల్లవిని అలపిస్తున్నారు. యువరాజ్ సింగ్ గోప్ప అటగాడని పేర్కోంటూనే, తన అల్ రౌండ్ ఫర్ఫామెన్స్ తో అతన్ని మరిపిస్తానని చెబుతున్నాడు సురేష్ రైనా. గత క్రికెట్ ప్రపంచ కప్ లో యూవీ తన అద్భుత ప్రదర్శనతో టీమిండియా విజయంలో హీరోగా నిలిచిన విషయం తెలిసిందే దీంతో ఈ సారి ప్రపంచ కప్ లో తన మెరుగైన ఆటతీరుతో యూవరాజ్ ను మరిపిస్తానంటున్నాడు రైనా. ఇదే హామీతో టీమిండియా రథసారధి మహేంద్ర సింగ్ ధోణి బిసిసిఐ ఎంపిక బోర్డుకు చెప్పి యువరాజ్ ను ఎంపిక చేయకుండా అడ్డుకున్నారా అన్న వార్తలు తెరమీదకు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc cricket world cup  yuvraj singh  suresh raina  

Other Articles