Scotland struggle against ruthless new zealand

Scotland struggle against ruthless New Zealand, ICC World Cup 2015, New Zealand, New Zealand vs Scotland, New Zealand vs Scotland highlights, Scotland newzealand won the match, newzealand score, scotland score, five duck outs, world cup photos, world cup videos, world cup stills, world cup updates, world cup latest news, world cup latest updates, world cup latest stills, world cup latest photos, world cup latest news, world cup forth comming matches, world cup individual scores

Scotland struggle against ruthless New Zealand as there were five ducks recorded in the Scotland innings.

పసికూనలపై చమటోడ్చి నెగ్గిన న్యూజీలాండ్..

Posted: 02/17/2015 01:13 PM IST
Scotland struggle against ruthless new zealand

ప్రపంచకప్ లో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ తన రెండో మ్యాచ్ లో పసికూనలతో తలపడి కంగారుపడింది. స్కాట్ లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కివీస్ గెలుపు కోసం చమటోడ్చాల్సి వచ్చింది. అస్థిరతకు మారుపేరుగా నిలిచిన కివీస్ టీమ్ మరోసారి తన 'ప్రత్యేకత' చాటుకుంది. స్కాట్ లాండ్ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని చేరుకునేందుకు శ్రమించింది. లక్ష్య చేదనలో 7 వికెట్లు చేజార్చకుని విజయాన్ని సాధించింది. ఆరంభ మ్యాచ్ లో శ్రీలంకను మట్టికరిపించిన మెక్ కల్లమ్ సేన ఆటతీరు రెండు మ్యాచ్ లో స్థాయికి తగ్గట్టు లేదు. మొదటి మ్యాచ్ లో 331 పరుగుల భారీ స్కోరు సాధించిన కివీస్ టీమ్ సెకండ్ మ్యాచ్ లో 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేరుకునేందుకు చెమటోడ్చింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్ లాండ్ నిర్ణీత యాభై ఓవర్లలో 36.2 ఓవర్లలో అలౌట్ అయిన కివీస్ 142 పరుగుల లక్ష్యాన్ని కివ్వీస్ కు నిర్ధేశించింది. దానిని చేధించే పనిలో భాగంగా బరిలో దిగిన న్యూజీలాండ్ 18 పరుగుల వద్ద గుప్తిల్ వికెట్ ను కోల్పోయింది. అనంతరం వచ్చిన మెక్ కలమ్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద, వారథాల బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు, టేలర్ కూడా 9 పరుగల స్కోరుకే అవుటయ్యాడు, 66 పరుగులకు మూడు విక్కెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో బరిలోకి దిగిన ఇలియట్ తో కలసి విలియమ్ సన్ చక్కని ఇన్నింగ్స్ అడాడుచ 38 పరుగల వద్ద విలయమ్ సన్ అవుటయ్యాు, ఆ తరువాత ఇలియట్, అండర్సన్, రోంచ్ విక్కెట్లు కివ్వీస్ వరుసగా కోల్పోయింది. చివరకు బరిలోకి దిగిన టెయిల్ ఎండర్స్ వెటోరి, విల్నేలు జట్టును విజయానికి చేర్చేందుకు ప్రయాసపడ్డారు. స్కాట్లాండ్ బౌలర్లలో జోష్ దవే, వార్తలా చోరో మూడు విక్కెట్లు తీయగా, మాజిద్ హక్ కు ఒక్క విక్కెట్ లభించింది.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిన స్కాట్ లాంట్ టాప్ అర్డర్ ను కివీస్ బౌలర్లు దెబ్బతీశారు. 12 పరుగులకే మెక్ లాయిడ్, గార్డనర్, కోయేజర్, మామ్ సేన్ విక్కెట్లను స్కాట్లాండ్ కోల్పయింది. ఈ ధశలో బరిలోకి దిగిన మెకెన్, బెర్రింగ్టన్ లు జట్టును ఆదుకుని ఐదో విక్కెట్ కు 97 పరుగుల బాగస్వామ్యంతో నెమ్మెదిగా ముందుకు నడిపించారు. 56 పరుగల వద్ద మెకెన్ అవుట్ కాగా, కోద్దిసేపటికే బ్రెరిగ్టన్ జౌట్ కావడంతో స్కాట్లాండ్ విక్కెట్లను జారవిడుచుకుంది. న్యూజీలాండ్ బౌలర్లలో వెటోరి, అండర్సన్ లు చెరో మూడు వికెట్లు తీయగా, సౌధీ బోల్ట్ లు చోరో రెండేసీ విక్కెట్లను పడగోట్టారు. ఎట్టకేలకు పసికూనలపై కివీస్ గెలుపుకోసం చమటోడ్చాల్సి వచ్చింది.

జి.మనోహర్a

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket-world cup-2015  New Zealand  Scotland  

Other Articles