Aussies in stage of hallucinationl as shane watson fall to knees after hit by bouncer in nets

Shane Watson hit on helmet, Australian cricketer shane watson, Watson hit on helmet in nets, Watson hit on helmet during practice, Watson left MCG nets, Watson gets blow on head, Watson injured during practice, Watson injured in training session, watson hit by bouncer, watson hit by james pattinson, watson fall to his knees, shane watson injured at MCG nets

A visibly distressed Shane Watson has left the MCG nets after a blow to the head that brought Australia's training session to an eerie halt before the Boxing Day Test.

క్షణకాలం పాటు కలవరానికి గురైన అసీస్ జట్టు..

Posted: 12/23/2014 01:31 PM IST
Aussies in stage of hallucinationl as shane watson fall to knees after hit by bouncer in nets

భారత్ తో వరుసగా రెండు టెస్టుల్లో విజయం సాధించిన అస్ట్రేలియా జట్టు.. మూడో టెస్టు కోసం సమాయత్తం అవుతున్న సమయంలో ఒక్క సారిగా కలవారానికి గురైంది. అసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ తన సహచరులకు తీవ్ర భయాందోళనకు గురిచేశాడు. మూడో టెస్టు కోసం మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ లో ప్రాక్టీసు చేస్తున్న క్రమంలో వాట్సన్.. జేమ్స్ పాటిన్ సన్ వేసిన బౌన్సర్ బంతి జోరుగా వచ్చి హెల్మెట్ పై తగిలింది. దీంతో ఆయన అక్కడే కిందపడ్డాడు. వెంటనే రంగంలోకి దిగిన అస్ట్రేలియా జట్టు వైద్యుడు పీటర్ బ్రుకనర్ వచ్చి వాట్సన్ ను ప్రథమ చికిత్స అందించారు.

ఈ ఘటన అసీస్ ఆటగాళ్లను తీవ్ర కలవరానికి గురిచేసింది. అందరి మదిలోనూ ఇటీవలే సీన్ అబౌట్ విసిరిన బౌన్సర్ బంతిని ఎదుర్కోనే ప్రయత్నంలో విఫలం చెంది తలపై బలమైన గాయంతో మరణించిన ఫిల్ హ్యూస్ ఘటనే కళ్ల ఎదుట మెదిలింది. బంతిని విసిరిన జేమ్స్ పాటిన్ సన్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అయితే కాసేపటికి వాట్సన్ కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కలవరపాటు క్షణకాలమే అయినా.. అసీస్ ఆటగాళ్లను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఈ ఘనటపై అస్ట్రేలియ క్రికెట్ కూడా ట్విట్ చేసింది. వాట్సన్ కు బౌన్సర్ తగిలిందని, అయితే ప్రమాద మేమీ లేదని పేర్కోంది. అంతకు ముందు పేసర్ మిచల్ స్టార్క్ కూడా మెకాలికి బంతి తగలడంతో ప్రాక్టీసు అపేసి రెస్టు తీసుకుంటున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shane Watson  bouncer  melbourne  Australia criket team  james pattinson  

Other Articles