Supreme court wants sunil gavaskar to head bcci

Sunil Gavaskar, BCCI, N Srinivasan, Supreme Court wants Sunil Gavaskar to head BCCI, BCCI president Sunil Gavaskar.

Supreme Court wants Sunil Gavaskar to head BCCI

బీసీసీఐ అధ్యక్షుడిగా గవాస్కర్ ను నియమించండి : సుప్రీం కోర్టు

Posted: 03/27/2014 03:19 PM IST
Supreme court wants sunil gavaskar to head bcci

బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా సునీల్‌ గవాస్కర్‌ను నియమించండని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంలో తుది తీర్పు వచ్చేంత వరకూ ప్రస్తుత అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను పక్కనపెట్టాలని సుప్రీంకోర్టు తెలిపింది.  

ఐపీఎల్-7లో చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌పై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టు ప్రతిపాదన చేయడం సంచలనం రేపుతోంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ప్రధానంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ఆటగాళ్లు, యాజమాన్యాలపై ఆరోపణలు వెలువడిన సంగతి తెలిసిందే. 

రాజస్థాన్ రాయల్స్ కు చెందిన శ్రీశాంత్, చండీలా, చవాన్ లు అరెస్టయ్యారు. ఈ కుంభకోణంలో చెన్నై సూపర్ కింగ్స్ సహ యజమాని గురునాథన్ మేయప్పన్ ను కూడా అరెస్ట్ ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. స్పాట్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌లపై నమోదైన కేసులో సుప్రీంకోర్టు తీర్పు శుక్రవారం తీర్పు వెల్లడించనుంది. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Play bilateral series or cut off all ties with pakistan shoaib akhtar to india

    భారత్ పాక్ ద్వైపాక్షిక క్రికెట్ పైనే ఎందుకు ఆంక్షలు

    Feb 18 | భారత్-పాకిస్థాన్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులను నిలిపిపేసి ఎనిమిదేళ్లు కావస్తున్న తరుణంలో.. ఇప్పటికైనా రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మెరుగుపర్చాలని పాకిస్తాన్ పేసు గుర్రంగా, రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరొందిన వెటరన్... Read more

  • Our team is growing day by day india women captain harmanpreet kaur

    ప్రపంచకప్ కోసం శక్తివంచనలేని ప్రయత్నం: హర్మన్

    Feb 18 | ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు అంతా సమాయత్తమైంది. ఈనెల 21న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో భారత్‌ తొలి మ్యాచ్లో తలపడనుంది. ప్రపంచకప్ హాట్ ఫేవరెట్... Read more

  • Faf du plessis steps down as south africa captain in all formats

    సంచలన నిర్ణయం తీసుకున్న డుప్లెసిస్.. ఇక..

    Feb 17 | దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఫా డుప్లెసిస్‌ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను అన్ని ఫార్మెట్ల నుంచి సారథ్యభాద్యతలను వదిలేస్తున్నట్లు పేర్కొన్నాడు. యువ నాయకత్వంలో అడాలనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇలా చేయడం... Read more

  • Achini kulasuriya hospitalised after shocking blow to the head in t20 world cup warm up game

    శ్రీలంక జట్టుకు గట్టి షాక్.. త్వరగా కొలుకున్న అచిని

    Feb 17 | ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు అంతా సమాయత్తమైన వేళ.. శ్రీలంక జట్టుకు గట్టి షాక్ తగిలింది. అయితే ఈ షాక్ నుంచి జట్టు త్వరగానే కొలుకుని మేము... Read more

  • Ind vs nz india should play kuldeep chahal pair together advises harbhajan singh

    కుల్చా ప్రభావం చూపుతుంది.. ఓటేసిన భజ్జీ..

    Feb 06 | న్యూజీలాండ్ తో టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డేలో మాత్రం తొలి మ్యాచ్ ఓటమిపాలై శుభారంభాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో అతిధ్యజట్టుపై విజయం సాధించాలన్న కసితో ఉన్న భారత్ జట్టులో కొన్ని మార్పులు... Read more

Today on Telugu Wishesh