Dhonis return augurs well for india misbah

Misbah-ul-Haq, Pakistan, Dhoni, Dhonis return augurs well for India Misbah, Pakistan captain.

Dhonis return augurs well for India Misbah

ధోనీ వచ్చాడు? పాకిస్థాన్ జాగ్రత్త?

Posted: 03/21/2014 03:23 PM IST
Dhonis return augurs well for india misbah

భారత్‌ను ఈసారి తేలిగ్గా తీసుకోవద్దని పాక్ జట్టును హెచ్చరిస్తున్నాడు ఆ జట్టు మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్. ధోనీ చేరికతో భారత జట్టు బలోపేతమైందన్నాడు. ధోనీ భారత జట్టకు నిలకడగా విజయాలందించే ఓ శక్తి. అతనొచ్చాడంటే అర్థం శుక్రవారం మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం కోసం మరింత శ్రమించాలి అని మిస్బా అన్నాడు.

అందునా ఇటీవలే ఆ జట్టుపై ఆసియాకప్ మ్యాచ్‌లో గెలిచామనే అలసత్వం జట్టుకు కూడదన్నాడు. ఆసియాకప్‌లో భారత జట్టు ఎలా ఆడిందనేదానిపై మాట్లాడను. ఎందుకంటే టీ20 పూర్తిగా భిన్నమైన ఫార్మాట్. ధోనీరాక టీమ్ ఇండియాకు అతిపెద్ద ప్రేరణ. 

అసలే అనుభవజ్ఞుడైన కెప్టెన్ మాత్రమే కాదు.. కుర్రాళ్ల నుంచి ప్రతిభను ఎలా రాబట్టుకోవాలో అతనికి బాగా తెలుసు అనన్నాడు. గొప్ప కెప్టెనే కాదు టీ20 ఫార్మాట్‌కు అతికినట్టు సరిపోయే అద్భుత క్రికెటర్ ధోనీ అని పాక్ గుర్తుంచుకోవాలన్నాడు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles