India vs bangladesh live score

india vs bangladesh live score, india vs bangladesh, live, asia cup 2014, asia cup, india, bangladesh, virat kohli

Abdur Razzak trapped Shikhar Dhawan (28) leg before while Ziaur Rahman cleaned up Rohit Sharma (21) for 21 after Mushfiqur 117 helped the hosts post a challenging total.

ఎదురీదుతున్న భారత్

Posted: 02/26/2014 07:12 PM IST
India vs bangladesh live score

ఆసియా కప్ లో భాగంగా నేడు బంగ్లాదేశ్ తో తలపడుతున్న భారత జట్టు కు మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసింది భారత్ ముందు భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది.  బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. 112 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 117 పరుగులు చేసి చివరి ఓవర్లో అవుటయ్యాడు. ఓపెనర్ అనాముల్ హక్(77) అర్థ సెంచరీ కొట్టాడు. మోమినల్ హక్ 23, నయీమ్ ఇస్లాం 14, జియావుర్ రెహమాన్ 18, షంసూర్ రెహమాన్ 7 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లు పడగొట్టాడు. ఆరోన్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు.

బంగ్లా నిర్దేశించిన విజయ లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్ కి దిగిన భారత్ నెమ్మడిది ఆడుతుంది. బంగ్లా బౌలర్లను ఎదుర్కోవడానికి నానా తంటాలు పడుతుంది. మొదటి ఏడు ఓవర్లు ముగిసే సరికి భారత్ కేవలం 18 పరుగులే చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డ్రింక్స్ బ్రేక్స్ వరకు అంటే 15 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కేవలం 60 పరుగులే చేసింది. ప్రస్తుతం కోహ్లీ (9) , రహానే (0) తో క్రీజులో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles