India set a target of 315 to win 3rd odi

India New Zealand third ODI, India, New Zeland ODI, ,World ,India ,New Zealand ,sport ,cricket

New Zealand were all out for 314 in the third cricket one-dayer against India here today.

కివీస్ బ్యాట్స్ మెన్స్ కుమ్మేశారు

Posted: 01/25/2014 11:45 AM IST
India set a target of 315 to win 3rd odi

న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు తేలిపోయారు. ఫలితంగా న్యూజిలాండ్ భారీస్కోరు సాధించింది. సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పకుండా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో భారత బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు వన్డేలు ఓడిన భారత్‌కు ఈ మ్యాచ్ చావోరేవో‌గా మారింది.

న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్స్ మార్టిన్ గుప్తిల్ 111, విల్లియమ్ సన్ 65, రోంచి 38, సౌధీ 27, రైడర్ 20, టేలర్ 17 పరుగులతో రాణించారు. కివీస్ బ్యాట్స్ మెన్స్ పరుగుల వరదకు బౌలర్లు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేక పోయారు. భారత బౌలర్లు షమీ 2, జడేజా 2, అశ్విన్ , భువనేశ్వర్ చెరో వికెట్ తీశారు. భారీ లక్ష్యాన్ని చేధించాలంటే ఓపెనర్లు, టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ రాణిస్తే గానీ విజయం దక్కదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles