Serena williams wins opening match at sony open

Serena Williams, Serena, Sony Open, first match, Serena Williams wins opening match.

Serena Williams wins opening match at Sony Open

ఓడి గెలిచిన సెరెనా విలియమ్స్

Posted: 03/22/2014 04:03 PM IST
Serena williams wins opening match at sony open

సోనీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ శుభారంభం చేసింది. యరొస్లావా ష్వెడొవాతో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ని ఆమె 7-6, 6-2 తేడాతో గెల్చుకుంది. మొదటి సెట్‌లో తీవ్రమైన పోటీనిచ్చిన ష్వెడోవా ఒకానొక దశలో సెరెనాను ఓడించడం ఖాయంగా కనిపించింది. అయితే, ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితులను ఎన్నోసార్లు సమర్థంగా ఎదుర్కొని బయటపడిన సెరెనా ఆ సెట్‌ను గెల్చుకుంది. 

రెండో సెట్‌లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దాడికి దిగి, సులభంగానే గెలిచింది. రష్యా బ్యూటీ మరియా షరపోవా 6-3, 6-4 ఆధిక్యంతో కురుమి నరాను ఓడించి ముందంజ వేసింది. అనస్తాసియా పవ్లిచెన్కొవాను కొకొ వండెవెగ్ 7-6, 7-5 తేడాతో ఓడించి సంచలనం సృష్టించగా, పాట్రిసియా మయర్-ఆచ్లెంట్‌నర్‌పై సారా ఎరానీ 6-1, 6-4 ఆధిక్యంతో గెలిచింది. 

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • India s sumit nagal puts up a good fight against roger federer

  ఫెదరర్ కు చమటలు పట్టించిన నాగల్.. తొలిసెట్ విజయం

  Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more

 • Serena williams backed over umpire sexism claim after 17k fine

  సెరెనా విలియమ్స్ కు పెరుగుతున్న మద్దతు..

  Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more

 • Icc and wimbledon banter on twitter after roger federer plays cricket stroke

  టెన్నిస్ స్టార్ కు ఐసిసి ఫస్ట్ ర్యాంకు

  Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more

 • Sania mirza shuts down twitter troll for calling her non indian

  నెట్ జనుడికి సానియా మైండ్ బ్లాక్ జవాబు..

  Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more

 • Doubts turn to desperation after andy murray s lost six months

  అండీ ముర్రేకు గాయాలు.. అభిమానల అందోళన

  Jan 05 | బ్రిటన్‌ స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌, ప్రపంచ మాజీ నంబర్‌ వన్‌, 3సార్లు గ్రాండ్‌ స్లామ్‌ ఛాంపియన్‌ ఆండీ ముర్రే కెరీర్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన ముర్రే గాయం... Read more

Today on Telugu Wishesh