Rain threat looms large over india pakistan

ICC Champions Trophy 2013, Murali Vijay, Irfan Pathan, Pakistan, India, India vs Pakistan, Saeed Ajmal, Mohammad Irfan, Edgbaston, Misbah-ul-Haq

Rain threat looms large over India-Pakistan tie - England freaky weather is threatening Saturday ICC Champions Trophy clash between India and Pakistan.

మ్యాచ్ పై తగ్గని అభిమానం

Posted: 06/14/2013 01:55 PM IST
Rain threat looms large over india pakistan

ప్రతి భారత క్రికెట్ అభిమాని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ రానే వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు పాకిస్థాన్ - భారత్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. అయితే ఇఫ్పటికే ఈ ట్రోఫీలో భారత్ అద్బుతమైన ప్రతిభతో సెమీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకోగా, పాకిస్థాన్ ఘోరమైన పరాజయాలతో ఇప్పటికే ఇంటి ముఖం పట్టింది. అయితే ఈ మ్యాచ్ అంత ఆసక్తిగా ఉండేదేమో అని అనుకున్నారు. కానీ కానీ ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ ఫలి తం... కప్ కంటే విలువైందనే విషయం అభిమానులు గుర్తు చేస్తున్నారు. 35 పౌండ్ల టిక్కెట్‌ను 100 పౌండ్లకు కూడా కొనేందుకు అభిమానులు వెనుకాడటం లేదు. రెండు రోజుల ముందే ఇలా ఉంటే మ్యాచ్ సమయానికి పరిస్థితి ఎలా మారుతుందనేది ఆసక్తికరం. ‘టోర్నీ మొదలైన రోజు నుంచి ప్రతి చోటా ఇదే చర్చ. బర్మింగ్‌హామ్‌లో భారత్, పాకిస్థాన్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ సంఖ్య చాలా ఎక్కువ. ఇక్కడ స్థిరపడిన వారు కూడా భారీగానే ఉన్నారు. దీంతో ఈ రెండు దేశాల అభిమానులు కూడా టిక్కెట్ల కోసం ఎగబడుతున్నారు. కొందరు అయితే కప్ గెలవకున్నా కానీ పాకిస్థాన్ పై మ్యాచ్ గెలవాల్సిందేనని అంటున్నారు. అయితే అభిమానుల్లో ఉన్న క్రేజ్ కు వరణుడు అడ్డవచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more

Today on Telugu Wishesh