Chris gayle breaks records royal challengers to huge win

IPL 2013, Chris Gayle, Royal Challengers Bangalore, Chris Gayle records, Pune Warriors, AB de Villiers, cricket news

Chris Gayle breaks records, leads Royal Challengers Bangalore to huge win, It was a Chris Gayle (175 not out and 2/5) show as Royal Challengers Bangalore beat Pune Warri

గేల్ పరుగుల సునామీ...

Posted: 04/23/2013 09:11 PM IST
Chris gayle breaks records royal challengers to huge win

ఐపీఎల్ మ్యాచ్ అంటే ఏంటో ప్రేక్షకులకు ఈ రోజు అర్థం అయింది. ఒక బ్యాట్స్ మెన్స్ వీర విహారం చేస్తే ఏమౌతుందో తెలిసింది. ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో భాగంగా నేడు బెంగుళూరు రాయల్ ఛాలంజర్స్, పూణె వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పరుగుల సునామీ కనిపించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లు నమోదు అయ్యాయి. దీనంతటికి కారణం విధ్యంసకర బ్యాట్స్ మెన్స్ అయిన క్రిస్ గేల్. పూణెతో జరిగిన మ్యాచ్ లో దుమ్ము రేపాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి. పూణె బౌలర్లను ఉతికి ఆరేశాడు. చిన్నస్వామి స్టేడియం పరుగుల ధాటికి చిన్నబోయింది. ఓపెనర్ గా వచ్చిన క్రిస్ గేల్ మొదటి నుండే ధాటిగా ఆడి, కేవలం 30 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఆ తరువాత కూడా మరిత దూకుడుగా ఆడి 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్సర్లతో 175 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. దీంతో బెంగుళూరు స్కోరు 263కు వెళ్లింది.

ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పూణె  పుణే 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసి, 130 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. స్మిత్(41) ఒక్కడే రాణించాడు. మార్ష్ 25, ఫించ్ 18, యువరాజ్ 16, మన్హాస్ 11 పరుగులు చేశారు. గేల్ ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు మెక్‌కల్లమ్‌(158) పేరిట ఉన్న రికార్డ్‌ను బద్ధలు కొట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more