Indiapakistan to play first cricket series

Pakistan India match in Bangalore,cricket,tour,Bangalore,BBC,News, Pakistan set to resume India cricket tour in Bangalore

The first bilateral series between the two countries since 2007, comprising two T20 matches and three one-day internationals, begins with a T20 game in the southern city of Bangalore.

India_Pakistan to Play First Cricket Series.png

Posted: 12/25/2012 12:06 PM IST
Indiapakistan to play first cricket series

Dhoni_Afridiభారత్ పాక్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న భారత్ - పాక్ ద్వైపాక్షిక సిరీస్ కు రంగం సిద్ధం అయింది. నేటి నుండే ఈ క్రికెట్ సమరానికి తెరలేవనుంది. ఐదు సంవత్సరాల తర్వాత ఈ రెండు జట్ల మధ్య సిరీస్ జరగబోతోంది. రెండు టి20లు, మూడు వన్డేల సిరీస్‌కు నేడు బెంగళూరు వేదిక కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నేటి సాయంత్రం అనగా, మంగళవారం తొలి టి20 మ్యాచ్ జరగనుంది.  బలాబలాల పరంగా బ్యాటింగ్‌లో భారత్, బౌలింగ్‌లో పాకిస్థాన్ బలంగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య పోరు రసవత్తరంగా జరగనుంది. . 2007లో చివరిసారి భారత్ వచ్చిన పాకిస్థాన్ జట్టు 2008లో ముంబైలో ఉగ్రవాదుల దాడి తర్వాత మళ్లీ సిరీస్ ఆడటానికి రాలేదు. ఈ ఐదేళ్లలో అడపాదడపా ఐసీసీ ఈవెంట్లలో తలపడుతున్నా... పూర్తి స్థాయి సిరీస్ మాత్రం జరగలేదు. లోటు ఇప్పుడు తీరనుంది. అసలే ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోల్పోయి, టి20 సిరీస్ ని సమం చేసుకున్న భారత్ దాయాదుల పైన గెలిచి భారత అభిమానులను అలరిస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pakistan record 5 wicket win over india
Sachin tendulkar has retired to prolong test career  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more