Sachin tendulkar has retired to prolong test career

Sachin Tendulkar,Prolong test caree, wasim akram,Waqar Younis,Virender Sehwag,Sachin Tendulkar,Malcolm Marshall,Curtly Ambrose

We all know he is a tremendous cricketer, but in one-day internationals, where he forged an outstanding opening partnership with Virender Sehwag.

Sachin Tendulkar has retired to Prolong test career.png

Posted: 12/24/2012 11:34 AM IST
Sachin tendulkar has retired to prolong test career

Sachinభారత క్రికెట్ దేవుడ్ సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్ కి మాత్రమే గుడ్ బై చెప్పాడు. అంటే ఇతని శకం వన్డేల్లో మాత్రమే ముగిసింది. ఇక పై భారత వన్డే టీంలో సచిన్ పేరు ఉండదు. వన్డే లో ఇతని ఆట చూడకపోయినా,కానీ టెస్టు జట్టులో మాత్రం ఇతని ఆటను చూడవచ్చు. అయితే ఇప్పుడు ఇతని పై మరో ఆసక్తికర చర్చ మొదలైంది క్రీడా వర్గాల్లో. సచిన్ టెస్టుల్లో ఎన్నో రోజులు ఆడుతాడు ? ఇప్పటికే సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడుతున్న సచిన్ టెస్టుల్లో ఎన్ని రోజులు ఆడుతాడో త్వరలో తేలిపోనుంది. వచ్చే జనవరి ఆరంభంలోనే ఆస్ట్రేలియాతో స్వదేశంలో టెస్టు సిరీస్ ఉంది. ఆస్ట్రేలియాతో సిరీస్ అయిపోగానే అందులో అతని ఆట తీరును బట్టి టెస్టులకు కూడా వీడ్కోలు చెబుతాడా ? లేక కొనసాగుతాడా అన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఆ సిరీస్‌లోనూ ఇప్పటి లాగే విఫలమైతే అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పే అవకాశం అవకాశం ఉందని అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఒకవేళ ఆసీస్‌తో సిరీస్‌లో రాణించి, మళ్లీ గాడిలో పడితే మరి కొంత కాలం టెస్టుల్లో ఆడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఒక వేళ సచిన్ కొనసాగితే...ప్రస్తుతం సచిన్ 194 టెస్టులు ఆడిన సచిన్ 200 టెస్టుల మార్కును దాటే అరుదైన అవకాశం దక్కించుకోవచ్చు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indiapakistan to play first cricket series
India as england level series  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more