Sereena williams south africa tour

sereena williams south africa tour, american tennis star sereena, american tennis star sisters, sereena and veenus, williams sisters support child girl, sareena veenus girls tennins encouragement

sereena williams south africa tour

21.gif

Posted: 11/04/2012 05:12 PM IST
Sereena williams south africa tour

SerenaWilliams

తీవ్ర అస్వస్థత నుండి కోలుకొని ఈ ఏడాది మంచి ఆటతీరు కనబర్చిన అమెరికన్‌ టెన్నిస్‌ స్టార్‌ సెరీనా విలియమ్స్‌ త్వరలోనే 'నెంబర్‌ వన్‌' ర్యాంకింగ్‌ అందుకుం టాననే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. బాలికల్లో టెన్నిస్‌ పట్ల ఆసక్తి కలిగించేందుకు తన సోదరి వీనస్‌తో కలిసి దక్షిణాఫ్రికా లో పర్యటిస్తున్న సెరీనా పలు కార్యక్రమంలో పాల్గొంటోంది. వీనస్‌తో కలిసి ఒక ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో ఆడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వాస్తవానికి తాను ర్యాంకింగ్స్‌ గురించి పట్టించుకోవడం లేదని, ప్రస్తుతం గ్రాండ్‌ స్లామ్‌లపై దృష్టి కేంద్రీకరిస్తున్నానని, ధాటిగా ఆడితే ర్యాంకింగ్‌ కూడా మెరుగవుతుందని వ్యాఖ్యానించింది. టాప్‌ ర్యాంకర్‌ విక్టోరియా అజరెంకా కన్నా 1195 ర్యాంకింగ్‌ పాయింట్లు, రెండో ర్యాంకర్‌ షరపోవా కన్నా 645 పాయింట్లు ప్రస్తుతానికి సెరీనా వెనుకబడి వుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Paris masters open tourney doubles winners
Sachin tendulkar reveals culinary secrets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more