Sachin tendulkar reveals culinary secrets

Sachin Tendulkar secrets, Tendulkar reveals culinary secrets, Tendulkar good chef, wife anjali, son arjunm, wasim akram,Sports,Shoaib Akhtar,Sachin Tendulkar,Centurion

Ice Cream before Pakistan game, curd rice before Australia tie and Varan Bhaat after long tour are Sachin Tendulkar's mantra for success

Sachin Tendulkar reveals culinary secrets.png

Posted: 11/03/2012 09:06 PM IST
Sachin tendulkar reveals culinary secrets

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ దిగ్గజంగానే మనందరికి తెలుసు... కానీ అతనిలో మరో కళ దాగుందనే విషయం నిన్ననే తెలిసిందే. ఈయన బ్యాటింగ్ మ్యాస్ట్రోనే కాకుండా... గరిట తిప్పడంలో కూడా మ్యాస్ట్రోనేనట. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలపడం విశేషం. ఓ వంటల పుస్తకం విడుదల కార్యక్రమంలో సచిన్ తన ఆహారపు అలవాట్ల గురించి సరదాగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అప్పుడప్పుడు ఇంట్లో కూడా వంట చేస్తానన్నాడు. కెరీర్‌లో తిన్న రుచులపై.. ఇష్టమైన వంటకాలపై మాస్టర్ పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.

వంట నాకు ఉపశమనాన్ని ఇస్తుంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇంట్లో కూడా వంట చేస్తాను. నా భార్య కోసం ప్రత్యేకంగా చేప కూరను వండిపెడతాను... నా చేపల కూర అంటే.. అంజలి చాలా ఇష్టపడుతుంది. ఒక్కోసారి సారా, అర్జున్, అంజలికి బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటాను. గతంలో అయితే తరచుగా చేసేవాణ్ణి. ఇప్పుడు మాత్రం కొన్ని సందర్భాల్లోనే చేస్తున్నాను. ఇవన్నీ మా అమ్మ పుణ్యమే. మా అమ్మ నుంచి నేర్చుకున్నా. చేపల కూర, రొయ్యల మసాలా లాంటి వంటకాలను మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. వాటికే నా ప్రయోగాలను జత చేసి అంజలికి చూపించి ఆమెను కూడా ట్రై చేయమంటాను. నేను చేసిన చేపల కూర తాను తిన్న అద్భుత వంటకం అని అంజలి మెచ్చుకుంది. సచిన్ బ్యాట్ తిప్పడంలోనే కాదు.. గరిట తిప్పడంలో కూడా దిట్టే అని క్రికెట్ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sereena williams south africa tour
Indo pak cricket series 2012  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more