grideview grideview
  • Mar 27, 07:00 PM

    పంచాయతాన పూజ అంటే ఏమిటి?

    పూర్వం నుండి హిందువులు సంప్రదాయాలు, ఆచారాల ప్రచారం ప్రతిఒక్కరు తమ ఇళ్లలో పూజామందిరాలను అలంకరించుకుంటారు. ప్రస్తుతకాలంలో అయితే కొంతమంది బంగారపు విగ్రహాలను కూడా గృహాలలో అలంకరించుకుంటున్నారు. తమ ఇష్టదైవాలకు సంబంధించిన దేవతల ఫోటోలను, విగ్రహాలను అలంకరించుకుంటారు. అయితే హిందూ సంప్రాదాయాల ప్రకారం.....

  • Mar 19, 06:12 PM

    అరటి ప్రాముఖ్యతేంటో మీకు తెలుసా..?

    ‘‘అరటి’’ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... ప్రాచీనకాలం నుండి ప్రస్తుతవరకు మన భారతీయ సంస్కృతిలో ఏ శుభకార్యం జరిగినా.. అందులో అరటాకుగాని, అరటిపళ్లుగాని, అరటిచెట్టుకు సంబంధించిన కాండాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఈ అరటి ప్రాముఖ్యత గురించి...

  • Mar 12, 11:48 AM

    శివలింగాలలోని ప్రత్యేకత ఏంటి?

    పరమశివుడికి సంబంధించిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత వుంటుంది. కొంతమంది వీటిలో తమకిష్టమైన వాటిని ఎంచుకుని నిరంతరం వాటినే పూజిస్తుంటారు. అలాగే ప్రతిఒక్కరూ రకరకాలుగా తమకు అనుగుణంగా వుండే విధంగా, తమకు నచ్చిన సమయంలో పూజించుకుంటుంటారు. అయితే ఏ...

  • Feb 14, 04:57 PM

    దేవుడికీ రుణం తీర్చాలా?

    ఇంతకీ రుణం అంటే ఇమిటి? ఎవరినుంచైనా డబ్బు అప్పుగా తీసుకోవడం రుణం అని మాత్రమే చాలామందికి తెలుసు. ఒకరిదగ్గరి నుంచి మనం తీసుకున్న వస్తులుగానీ, పదార్థాలు గానీ తిరిగి ఇవ్వకపోతే అది కూడా బాకీపడటమే అవుతుంది. ఇలా కాకుండా మరికొందరైతే ‘‘ఈ...

  • Feb 14, 12:08 PM

    చంద్రగ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు

    భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలాగే భూమికి ఏకైక ఉపగ్రహమైన చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ వుంటుంది. ఈ విధంగా తిరిగే క్రమంలో భూమి.. సుర్యుడు - చంద్రుని మధ్యలోకి వస్తుంది. అలా మద్యలోకి...

  • Feb 13, 06:31 PM

    గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు?

    గుడికి వెళ్లిన ప్రతివారూ ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం - ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే, మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తాం. అయితే చాలామందికి ఇది ఒక జవాబు దొరకని అంతుచిక్కని ప్రశ్నగా...

  • Nov 05, 01:00 PM

    దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతారు?

    పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లోకి, గుళ్ళలోకి వెళ్లినప్పుడు అక్కడ దేవున్ని స్మరించుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గంట కొడతాం. అలాగే పూజారి గుళ్ళో దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు గంట కొడతాడు. హారటి తరువాత ఓ గంట కొడతాడు. మరి గంటలు ఎందుకు ఎందుకు...

  • Nov 05, 12:58 PM

    చిలుకూరు బాలాజీ టెంపుల్

    ఇటీవలి కాలంలో బాగా ప్రసిద్ది చెందిన ఆలయాల్లో చిలుకూరి బాలజీ టెంపుల్ ఒకటి. హైదరాబాద్ కి 30 కిలోమీటర్ల చిలుకూరు గ్రామంలో ఒస్మాన్ సాగర్ లేక్ సమీపంలో ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం ప్రధాన దేవాలయంగా విరాజిల్లుతుంది. వాస్తవానికి ఈ ఆలయం...