Vinayaka slokas ganapathi dhyana slokas

vinayaka temples, vinayaka slokas, vinayaka slokas in telugu, vinayaka temples news, vinayaka chaturthi, ganesh dhyana slokas, vinayaka dhyana slokas, lord vinayaka, vinayaka dhyanam

vinayaka temples, vinayaka slokas, vinayaka slokas in telugu, vinayaka temples news, vinayaka chaturthi, ganesh dhyana slokas, vinayaka dhyana slokas, lord vinayaka, vinayaka dhyanam

గణపతి ధ్యాన శ్లోకాలు

Posted: 03/05/2014 02:42 PM IST
Vinayaka slokas ganapathi dhyana slokas

1. శ్రీ బాల గణపతి ధ్యానం

కరస్థకదలీచూతపనసేక్షుకమోదకమ్ |

బాలసూర్యమిమం వందే దేవం బాలగణాధిపమ్ || 

 

2. శ్రీ తరుణ గణపతి ధ్యానం

పాశాంకుశాపూపకపిద్థజంబూ

స్వదంతశాలీక్షుమపి స్వహస్తైః |

ధత్తే సదా యస్తరుణారుణాభః

పాయాత్స యుష్మాం స్తరుణో గణేశః || 

 

3. శ్రీ భక్త గణపతి ధ్యానం

నాలికేరామ్రకదలీగుడపాయసధారిణమ్ |

శరచ్చంద్రాభవపుషం భజే భక్తగణాధిపమ్ || 

 

4. శ్రీ వీరగణపతి ధ్యానం

బేతాలశక్తిశరకార్ముకచక్రఖడ్గ

ఖట్వాంగముద్గరగదాంకుశనాగపాశాన్ |

శూలం చ కుంతపరశుధ్వజముద్ద్వహంతం

వీరం గణేశమరుణం సతతం స్మరామి || 

 

5. శ్రీ శక్తిగణపతి ధ్యానం

ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం

పరస్పరాశ్లిష్టకటి ప్రదేశమ్ |

సంధ్యారుణం పాశసృణీ వహంతం

భయాపహం శక్తిగణేశమీడే || 

 

6. శ్రీ ద్విజగణపతి ధ్యానం

యం పుస్తకాక్ష గుణదండకమండలు 

శ్రీ విద్యోతమానకరభూషణమిందువర్ణమ్ |

స్తంబేరమాననచతుష్టయశోభమానం

త్వాం యః స్మరేద్ద్విజగణాధిపతే స ధన్యః || 

 

7. శ్రీ సిద్ధగణపతి ధ్యానం

పక్వచూతఫలపుష్పమంజరీ

ఇక్షుదండతిలమోదకైస్సహ |

ఉద్వహన్ పరశుమస్తు తే నమః

శ్రీ సమృద్ధియుత హేమపింగళః || 

 

8. శ్రీ ఉచ్ఛిష్టగణపతి ధ్యానం

నీలాబ్జదాడిమీవీణాశాలీ గుంజాక్ష సూత్రకమ్ |

దధదుచ్ఛిష్టనా మాయం గణేశః పాతుమేచకః ||

ప్రకాంతరేణ సారీయోనిరసాస్వాదలోలుపం కామమోహితమ్ || 

 

9. శ్రీ విఘ్నగణపతి ధ్యానం

శంఖేక్షుచాపకుసుమేషుకుఠారపాశ

చక్రస్వదంతసృణిమంజరి కాశరౌఘైః |

పాణిశ్రితైః పరిసమీహితభూషణశ్రీ-

-ర్విఘ్నేశ్వరో విజయతే తపనీయగౌరః || 

 

10. శ్రీ క్షిప్రగణపతి ధ్యానం

దంతకల్పలతా పాశరత్న కుంభాంకుశోజ్జ్వలమ్ |

బంధూకకమనీయాభం ధ్యాయేత్ క్షిప్రగణాధిపమ్ ||

 

11. శ్రీ హేరంబగణపతి ధ్యానం

అభయవరదహస్తః పాశదంతాక్షమాలా

సృణిపరశుదధానో ముద్గరం మోదకం చ |

ఫలమధిగతసింహః పంచమాతంగవక్త్రో

గణపతి రతిగౌరః పాతు హేరంబనామా || 

 

12. శ్రీ లక్ష్మీగణపతి ధ్యానం

బిభ్రాణః శుకబీజపూరకమిలన్మాణిక్యకుంభాకుశాన్

పాశం కల్పలతాం చ ఖడ్గవిలసజ్జ్యోతిస్సుధానిర్ఝరః |

శ్యామే నాత్తసరోరుహేణ సహితం దేవీద్వయం చాంతికే

గౌరాంగో వరదానహస్తసహితో లక్ష్మీగణేశోవతాత్ || 

 

13. శ్రీ మహాగణపతి ధ్యానం

హస్త్రీంద్రాననమిందుచూడమరుణచ్ఛాయం త్రినేత్రం రసా-

-దాశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంతతమ్ |

బీజాపూరగదేక్షుకార్ముకలసచ్ఛక్రాబ్జపాశోత్పల

వ్రీహ్యగ్రస్వవిషాణరత్న కలశాన్ హస్తైర్వహంతం భజే || 

 

14. శ్రీ విజయగణపతి ధ్యానం

పాశాంకుశస్వదంతామ్రఫలవానాఖువాహనః |

విఘ్నం నిహంతు నస్సర్వం రక్తవర్ణో వినాయకః || 

 

15. శ్రీ నృత్తగణపతి ధ్యానం

పాశాంకుశాపూపకుఠారదంత

చంచత్కరాక్లుప్తవరాంగులీకమ్ |

పీతప్రభం కల్పతరోరధస్థం

భజామి నృత్తోపపదం గణేశమ్ ||

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Nitya paathana slokas in telugu

  రాహువు గ్రహ శాంతికై మంత్రం

  Jan 14 | గ్రహాలన్నిటిలోనూ, రాహు - కేతువులు ఇద్దరూ కూడా, మనమీద తీవ్ర ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటారు. ఎప్పుడూ, రాహువునీ, కేతువునీ శాంతింపజేయడమే మన ధర్మం. మనకర్ధంయ్యే రీతిలో చెప్పుకోవాలంటే, ఒక సమస్య ఒచ్చినప్పుడు, దాన్ని అశ్రద్ధ... Read more

 • Every day chanting slokas

  నిత్య పాఠణ శ్లోకం

  Jan 11 | "శివ శివ" అని మనస్పూర్తిగా ఒక్కసారి అంటే చాలు, ఇట్టే కరిగిపోయే సృష్టి కర్త, భోళా శంకరుడు... ఆయనెంత అమాయాకుడంటే, ఇంతా సృష్టి చేసి కూడా, ఆయనకంటూ ఎటువంటి భోగభాగ్యాలు అనుభవించడం తెలియనంత... అటువంటి... Read more

 • Guru matra is very special and spiritual mantra

  అమృత తుల్యం... గురు మంత్రం

  Jan 09 | మనకొచ్చే ఒక్కో ఆరోగ్యపరమైన సమస్యకు ఒక్కో ఔషధం మాత్రమే పని చేస్తుంది. అలాగే, నిత్య జీవితం లో మనం ఎదురుకునే ఒక్కో సమస్యకు, ఒక్కో మంత్రం మాత్రమే సంజీవినిలా, ఆ  సమస్యను ఎదురుకునేంతటి ఆత్మ... Read more

 • Chant this slokas for reciprocating marital

  అన్యోన్య దాంపత్యం కోసం

  Jan 07 | అన్యోన్యత స్థానంలో అసహనం... ఆత్మసంతృప్తి స్థానంలో ఆద్యంతం ఒకరి మీద ఇంకొకరికి అసంతృప్తి... ఎందుకు పెళ్లి చేసుకున్నామా అన్న చిరాకు... అయితే విడిపోవడం లేదా "చచ్చినట్టు" కలిసి ఉండటం... "వివాహం" పవిత్రత , ఈ... Read more

 • Chant these slokas for health and children

  నిత్య పఠణ శ్లోకాలు

  Jan 05 | ఆరోగ్యమైన సంతానం ప్రాప్తి కొరకు...సంతాన భాగ్యం కోసం తపించే దంపతుల సంఖ్య, గడిచిన అయిదు సంవత్సరాల్లో, గణనీయంగా పెరిగిపోయింది... ఎన్ని భాగ్యాలు ఉన్నా, సంతాన ప్రాప్తి కలుగకపోతే, ఆ వెలతి వర్ణాతీతం... మరోవైపు, సంతానం... Read more

Today on Telugu Wishesh