నాగచైతన్య, సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు చాలా హైప్ క్రియేట్ అయింది. స్వామిరారా సినిమా హిట్ తర్వాత సుధీర్ వర్మ చేస్తున్న సినిమా కావడంతో అలాగే సన్నీ అందించిన మ్యూజిక్ కూడా హైప్ క్రియేట్ చేసింది. కానీ బాక్సాఫీస్ వద్ద సినిమా డీలా పడింది.