బెర్నీ మాడోఫ్ (Bernie Madoff)
ఇతను ఒక అమెరికన్ స్టాక్ బ్రోకర్. ‘పొంజి’ అనే స్కీమును నడిపి తన క్లయింట్ల నుండి భారీగా పెట్టుబడులు సేకరించి ఈ బ్రోకర్.. మోసపూరిత ఆదాయాలను, రిటర్న్స్ చూపి వారిని మోసం చేశాడు. ఈ స్కాం విలువ $17 బిలియన్లు. ఈ భారీ స్కాముకు పాల్పడిన ఆ మోసగాడికి కోర్టు 150 ఏళ్ళ జైలు శిక్ష విదించింది.