బార్లో క్లోవ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (Barlow Clowes International Ltd)
1988లో జరిగిన ఈ స్కామ్ విలువ $100 మిలియన్స్. ఈ బ్రిటిష్ కంపనీ తప్పుడు లెక్కలు చూపిన కారణంగా పతనమైంది. బాండ్ మేనేజిమెంట్లో పన్నులు మినహాయింపు అనే పేరుతో ప్రజలనుండి భారీగా పెట్టుబడులు రాబట్టి చేతులెత్తేసింది.