రేణుకా లేక్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నహాన్ కు 40 కి. మీ.ల దూరంలో ఈ సరస్సు వుంది. పూర్వం.. రుషి జమదగ్ని తన కుమారుడు పరసురాముడిని తల్లిని చంపమని ఆజ్ఞాపించాడు. పరసురాముడు తల్లి రేణుకను వధించాడు. తర్వాత తప్పును తెలుసుకొని, ఆమె జ్ఞాపకార్ధం, ఆమె ఆకారంలో ఈ సరస్సును నిర్మించాడని పురాణగాధ. ఇక్కడ రేణుక టెంపుల్ ని వీక్షించవచ్చు.