పాన్గోంగ్ సరస్సు
జమ్మూ కాశ్మీర్ లోని లెహ్ జిల్లాలో ఈ సరస్సు వుంది. ఇది సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంది. పక్షులను ప్రేమించేవారు ఈ సరస్సు దగ్గర వేచి వుంటే, పొడుగు తల కల పెద్ద బాతులు, సైబీరియన్ కొంగలు, జలపక్షులు అనేక రకాల విహంగ పక్షులను చూడవొచ్చు. శీతాకాలంలో ఈ సరస్సు ఉప్పగా గడ్డ కడుతుంది.